Site icon SnehaJobs.com

ఆధునిక బోధన పద్ధతులు – మ్యూంకనం – లక్ష్యాలు స్పష్టీకరణలు

ఆధునిక బోధన పద్ధతులు – మ్యూంకనం – లక్ష్యాలు స్పష్టీకరణలు

1. వైయుక్తిక భావాలకు అనుగుణంగా విద్యాబోధన చేయాలని చెప్పే పద్దతి.
1. దాల్డన్
2. మాంటిస్సోరి
2. కిండర్‌డార్డెన్‌
4. కీత్యాధార
2. మన రాష్ట్రంలో కృత్యాధార బోధన అమలుకు ఆర్థిక సహాయం చేసిన సంస్థ
1.SIET
2.SCERT
3.OAD
4.ODA
3.మూల్యాంకనం అనగా ఏది ?
1.బోధన అభ్యసన ప్రక్రియ ద్వారా లభించే ఫలితాలను అంచనా చేయడం
2. బోధనా లక్ష్యాలు సాధించినదీ లేనిదీ తెలిపేది
3. విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన పరివర్తన తెలిపేది
4. పైవన్నీ
4. భాషలోని ప్రధాన సామర్థ్యాలు, ఉపసామర్థ్యాలు
1. 9-95
2. 9-19
3. 19-95
4. 19-9
5. ఆశించిన లక్ష్యాలు సామర్థ్యాలను పరీక్షించగలిగే ప్రశ్నాపత్రం క్షణం.
1. విశ్వసనీయత
2. వ్యాపకత
3. ప్రామాణికత
4. కొనసాగింపు
6. స్వల్ప వ్యవదిలో నిర్వహించడానికి అనువైనది.
1. పరీక్ష
2. నికష
3. పరిగణన
4. మదింపు
7. వ్యక్తి పద్ధతి అని ఏ పద్ధతిని అంటారు.
1. మాంటిస్సోరి
2. కిండర్‌డార్డెన్‌
3. కృత్యాధార
4. డాల్డాన్
8. కృత్యాధార పద్ధతిని ప్రస్తావించిన తొలి కమిటీ
1. ఈశ్వరీభాయ్‌ పటేల్‌
2. రాధాకృష్ణన్‌
3. హర్టాగ్‌
4. మొదలియార్‌
9. ఉపాధ్యాయుడు 20 ని॥లు బోధించి 40 ని॥లు మానిటర్‌ ద్వారా పర్యవేక్షణ చేసే పద్ధతి.
1. లోపం నివారణ బోధన
2. బహుళ తరగతి బోధన
3. రెమెడియల్‌ టీచింగ్‌
4. కృత్యాధార పద్ధతి
10. నూతన మూల్యాంకనా విధానం ప్రవేశపెట్టబడిన సం॥
1. 1969
2. 1970
3. 1971
4. 1981
11. విద్యార్ధులకు కల్పించే ప్రత్యక్ష అనుభవాలు వారి జ్ఞాన పరిధులను విస్తరింపజేస్తాయి అనే భావన ఆధారంగా ఏర్పడిన పద్ధతి ?
1. కృత్యాధార
2. డాల్డాన్
3. మాంటిస్సోరి
4. కిండర్‌డార్డెన్‌
12. మిస్‌ హెలెన్‌ పార్క్‌ హరెస్ట్‌ ఎవరి ప్రభావానికి లోనై డ్డాన్‌ పద్ధతిని ప్రవేశపెట్టింది?
1. ఫ్రోబెల్‌
2. మాంటిస్సోరి
3. ఈశ్వరీభాయ్‌ పటేల్‌
4. గిజుభాయ్‌
13. కనీస అభ్యసన స్థాయిను నిర్థారించినా వారు.
1. జె.పి.యల్‌ గ్విన్‌
2. రైబర్న్‌
3. బ్లూమ్‌
4. ఆర్‌.హెచ్‌. ధవే
14. కాలం, వ్యక్తులు మారినా విద్యార్థి ఫలితాలో మార్పు ఉండకూడదు
1. ప్రామాణికత
2. విశ్వసనీయత
3. వ్యాపకత
4. ఔపయోగికత
15.’పక్షపాతధోరణికి అవకాశం లేకుండుట’ అనునది ప్రశ్నాపత్రంలోని ఏ లక్షణం.
1. విశ్వసనీయత
2. ప్రామాణికత
3. వస్తునిష్టత
4. వ్యాపకత
16. విద్యార్థి తనఅభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించుటకు వీలయ్యే ప్రశ్నలు
1. వ్యాసరూప
2. లఘుసమాధాన
3. అతి ఘోత్తర
4. లక్ష్యాత్మక
17. క్రింది వానిలో ఖాళీలకు సంబంధించి సరి అయినది.
1. వాక్యం ప్రారంభంలో ఖాళీ ఉండకూడదు
2. వాక్యం చివరలో ఖాళీ ఉండకూడదు
3. వాక్యం మధ్య రెండు ఖాళీలు ఉండకూడదు
4. 1 , 2 మరియు 3.
18. భావావేశరంగంలో ఉండని బోధనా క్ష్యం ఏది
1. రసానుభూతి
2. సృజనాత్మకత
3. భాషాభిరుచి
4. వైఖరులు
19. సెవు చీటి స్వయంగా రాయగలగడం అనునది ఏ లక్ష్యం.
1. భాషాభిరుచి
2. సృజనాత్మకత
3. వినియోగం
4. వైఖరులు
20. ధ్వన్యర్థాలను గ్రహించుట అను సృష్టీకరణ ఏ లక్ష్యం.
1. అవగాహన
2. రసానుభూతి
3. భాషాభిరుచి
4. వైఖరి

 

Exit mobile version