Know your RATION CARD and RICE CARD Details and EKYC Status through PULSE SURVEY DATA
మీ ఆధార్ నెంబర్ ను ఉపయోగించి PULSE SURVEY DATA నుండి Search Option ద్వారా ఈ క్రింది వివరాలు పొందవచ్చు.
Personal Details
Present Address
Professional details
Gas Connection Details
HOUSEHOLD ID
EKYC Status
Ration Card Number
ఒకవేళ పైన ఇచ్చిన లింక్ పనిచేయనియెడల ఈక్రింది లింక్ ను క్లిక్ చేసి న యెడల Department of Consumer Affairs Food and Civil Supplies, Andhra Pradesh Public Distribution System site open అవుతుంది. అందులో నుండి Status Check మీద క్లిక్ చేసి Pulse Survey Search ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవలెను. ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన యెడల పైన చెప్పిన విధంగా మనకు కావల్సిన సమాచారం కనపడుతుంది.
Status Check –> Pulse Survey Search –> Enter Aadhaar Number (Uid Number)
Also Search Your RICE CARD STATUS Using Ration card No or Aadhaar No