Job Card Payment Details

Job Card payment details without Aadhaar number  

మీ జాబ్ కార్డ్ నంబరు తెలుసుకొనుటకు లేదా మీ పంచాయతీ పరిధి లో ఎన్ని జాబ్ కార్డ్స్ ఉన్నాయో తెలుసుకొనుటకు లేదా మీకు ఎంత డబ్బులు వచ్చాయో  తెలుసుకొనుటకు లేదా మీరు మహతమ గాంధీ ఉపడి హామీ పధకం లో ఎంత పని చేశారు ఎంత డబ్బులు వఛై మొదలగు వివరాలకొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయండి. మరియు మీ జాబ్ కార్డ్ స్టేటస్ తెలుసుకొనుటకు కూడా ఏ లింక్ మీద క్లిక్ చేయండి.

మీరు చేయవాల్సింది ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి  క్రింది ప్రొసీజర్ చేయండి.

Job Card Payment Details

Click on State Andhrapradesh —–> Select Financial Year , District, Block, Panchayat —> Click Proceed

పైన చేపిన విదంగా చేసిన యెడల మీ పంచాయతీ పరిదిలోని జాబ్ కార్డ్స్ అన్నీ చూపుతుంది. అందులో మీకు కావలసిన వివరళ్ను సులబంగా తెలుస్కోవచ్చును.

Job Card Payment Details With Aadhar Number Or Job Card ID

మీ ఆధార్ నంబరు లేదా జాబ్ కార్డ్ నంబరు ఉపయోగించి మీ యొక్క జాబ్ కార్డ్ వివరాలను ఈ క్రింది లింక్ నుండి పూర్తిగా  తెలుసుకోవచ్చును.

జాబ్ కార్డ్ వివరాలకోసం  క్లిక్ చేయండి 

Updated: July 8, 2021 — 4:24 pm
SnehaJobs.com © 2022 All Rights Reserved
You cannot copy content of this page