Site icon SnehaJobs.com

వై ఎస్ ఆర్ బీమా

వై ఎస్ ఆర్ బీమా

  1. పథకంయొక్కవివరం:

సహజంగాలేదాప్రమాదవశాత్తుమరణించినపుడులేదాప్రమాదంకారణంగాశాశ్వతవైకల్యంసంభవించినప్పుడుఅసంఘటితకార్మికులకుటుంబాలకుఆర్థికఉపశమనంఅందించడానికిభారతప్రభుత్వంఅమలుచేస్తున్నబీమాపథకంఇది.

GV/WV & VS/WS క్లెయిమ్యొక్కస్వభావాన్నిమూడువిధాలుగాగుర్తిస్తుంది:

సంక్షేమ మరియు విద్యా సహాయకులు/ వార్డు సంక్షేమ & అభివృద్ధి కార్యదర్శి

ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెల్పిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.

ప్రమాణంనిబంధనలు
మొత్తం కుటుంబ ఆదాయంగ్రామీణ ప్రాంతాలు – నెలకు రూ. 10,000/-ల లోపుపట్టణ ప్రాంతాలు – నెలకు రూ. 12,000/-ల లోపు ఉండాలి.  
మొత్తం కుటుంబానికిగల భూమిలబ్ధిదారులు 10 ఎకరాల కంటే తక్కువ మాగాణి లేదా 25 ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా 25 ఎకరాలలోపు ఉన్నవారు మాత్రమే అర్హులు.
ప్రభుత్వ ఉద్యోగి/ ఫించనుదారుకుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య పనివారి కుటుంబాలు మినహాయించబడినవి.
నాలుగు చక్రాల వాహనంలబ్ధిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి).
విద్యుత్ వినియోగంగడచిన 12 నెలలలో కుటుంబం యొక్క విద్యుత్తు వినియోగం  నెలకు సరాసరి 300 యూనిట్లు మించరాదు.
ఆదాయపు పన్నుఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు  
పట్టణాల్లో ఆస్తిఎటువంటి ఆస్తి లేని లేదా పట్టణ ప్రాంతాలలో 1000 చ.అల స్థలం (నివాస లేదా వాణిజ్య) కంటే తక్కువ కలిగిన కుటుంబాలు అర్హులు(పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది)  
వయస్సు& లింగం• రాష్ట్రంలోని 18 నుండి 70 సంవత్సరాల వయస్సు గల అసంఘటిత కార్మికులందరూ. • ఆధార్ కార్డు ఆధారంగా లబ్ధిదారుల వయస్సు తీసుకోబడుతుంది.
పథకానికి నామినీఈ పథకం క్రింద లబ్ధిదారుని భార్య/ భర్త18 ఏళ్లపైబడిన కుమారుడు/కుమార్తెపెళ్లికాని కూతురువితంతువు కూతురుఆధారపడిన తల్లిదండ్రులువితంతువు కోడలు లేదా ఆమె పిల్లలు నామినీగా ఉండాలి.
అదనపు షరతులుYSR బీమా పథకం యొక్క లబ్ధిదారులుగా నమోదు చేసుకోవడానికి రాష్ట్రంలోని బియ్యం కార్డు కుటుంబాలలో 18 నుండి 70 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు/ యజమానులు (సంపాదనాపరుడు/సంపాదనాపరురాలు) అర్హులు.ఈ పథకం కింద కుటుంబంలోని ఒక వ్యక్తి మాత్రమే ప్రాధమిక సంపాదనాపరుడు/సంపాదనాపరురాలుగా గుర్తించబడతారు.ఒక కుటుంబంలోని సంపాదనాపరుడు/ సంపాదనాపరురాలుగా ఆ కుటుంబంలోని వ్యక్తులే గుర్తించాలి. .లబ్ధిదారు BPL కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి.   
వైకల్యంకోసంసదరం /మెడికల్సర్టిఫికేట్డాక్టర్సర్టిఫికేట్యొక్కసంబంధితశాతం
వై ఎస్ ఆర్ బీమా పథకానికి చెక్ లిస్ట్• కుటుంబంలోని సంపాదనాపరుడు/ సంపాదనాపరురాలి పేరు • లింగం, వయస్సు, చిరునామా • బియ్యం కార్డ్ నంబర్ • నామినీ పేరు • నామినీ బ్యాంక్ ఖాతా వివరాలు,IFSC కోడ్, బ్యాంకు శాఖ పేరు • మరణించిన లేదా అంగ వైకల్యం పొందిన వ్యక్తితో నామినీకి గల సంబంధం • పథకం కోసం అవసరమైన ఏదైనా ఇతర సమాచారం, రిమార్కులు

B) పథకం అమలు విధానం (ప్రమాదవశాత్తు మరణం)

C) పథకం అమలు విధానం (ప్రమాదం కారణంగా శాశ్వత అంగవైకల్యం)

వ.నెంవివరణఉత్తర్వుల నెం.
1.వై ఎస్ ఆర్ బీమా పథకం ప్రభుత్వ ఉత్తర్వులుజి.ఓ.ఎం.ఎస్.నెం. 07, తేదీ: 27.06.2021  
సవరణ నెం. సవరణ తేదీ సవరణ వివరాలు
1.11.06.2022వై ఎస్ ఆర్ బీమా పథకం జి.ఓ.ఎం. ఎస్. నెం. 23

#సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు

లబ్ధిదారులు లేదా పౌరులు సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెం: 1902

మరింత సమాచారం కొరకుhttps://ysrbima.ap.gov.in/అనే వెబ్ సైట్ను చూడవచ్చు.

Exit mobile version