Site icon SnehaJobs.com

వైఎస్ఆర్ ఆసరా

వైఎస్ఆర్ ఆసరా

  1. పథకానికి సంబంధించిన వివరాలు:

వైఎస్ఆర్ ఆసరా పథకంగ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘ సభ్యుల మెరుగైన జీవనోపాధి అవకాశాలు, ఆదాయం పెంపొందించడం మరియు సంపద సృష్టించేందుకు సహకరిస్తుంది.11‌-04-2019 నాటికి బ్యాంకు రుణ బకాయి మొత్తాన్ని సంబంధిత సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి నాలుగు విడతలుగా స్వయం సహాయక సంఘాల(SHG)సభ్యుల గ్రూప్స్ సేవింగ్స్ ఖాతాలకు నేరుగా రీయంబర్స్చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం.

ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెల్పిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.

వ.నెం.ప్రమాణంనిబంధనలు
 SHG రెసిడెంట్షిప్స్వయం సహాయక సంఘం (SHG)ఆంధ్రప్రదేశ్‌లోనమోదు కాబడి ఉండాలి.
 సభ్యత్వం/ బృందంషెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు సహకార బ్యాంకుల నుండి SHG బ్యాంకు లింకేజీ పథకం క్రింద ఆర్ధిక సహాయం/ రుణ సౌకర్యం పొందిన మరియు స్వయం సహాయక సంఘాలలో సభ్యులైన మహిళలు.
 ప్రత్యేక అనర్హతలు11-04-‌2019 నాటికిఆర్థికసంస్థద్వారానాన్-పెర్ఫార్మింగ్అసెట్స్ (NPA)గావర్గీకరించబడినఏదైనా SHGకిసంబంధించిన రుణ బకాయి.రుణఖాతాలు 11-04-2019 లేదాఅంతకుముందుమూసివేయబడిమరియు 11-04-2019 తర్వాతరుణాలుపొందబడినవారు.

4.పథకం అమలు విధానం:

గ్రామీణ ప్రాంతాలు

5.పథకం అమలు విధానం:

పట్టణ ప్రాంతాలు

6.తక్షణ అప్పీలేట్ అథారిటీ

గ్రామీణ ప్రాంతాలు:

గ్రామీణ పేదరిక నిర్మూలనా సంఘం (సెర్ప్) – అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (APM), ఏరియా కో-ఆర్డినేటర్ (AC), ప్రాజెక్ట్ డైరెక్టర్ (PD) – జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA).

పట్టణ ప్రాంతాలు:

మున్సిపాలిటీలలో దారిద్ర్య నిర్మూలనా మిషన్ (MEPMA) – నగర మిషన్ మేనేజర్ (CMM), కమ్యూనిటీ ఆర్గనైజర్ (CO), ప్రాజెక్ట్ డైరెక్టర్ (PD).

7.సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు

వ.నెంవివరణఉత్తర్వుల నెం.
1.వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రభుత్వ ఉత్తర్వులుజి.ఓ.ఎం.ఎస్.నెం. 654 &655, తేదీ: 21.08.2020 &22.08.2020

# సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు

లబ్ధిదారులు లేదా పౌరులు సెర్ప్ వారిని సంప్రదించవలసిన నెంబర్లు:0866-2410017/18:

మెప్మా వారిని సంప్రదించలవసిన నెంబర్లు – 0863 – 2347302:

ఈ మెయిల్: supportmepma@apmepma.gov.in

పౌరులు సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు:

ఫిర్యాదు ఇచ్చుటకు 1902 (లేదా)

సెర్ప్ వారితో కనెక్ట్ కావటానికి – నోడల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ (PD) జిల్లా గ్రామీణాభివృద్ధి ఏజన్సీ (DRDA) (లేదా)మెప్మా వారితో కనెక్ట్ కావటానికి – నోడల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ (PD) సమీకృత గిరిజానాభివృద్ధి ఏజన్సీ (ITDA).

Check your Eligibility Status Here

CLICK HERE FOR MORE UPDATES

Exit mobile version