Site icon SnehaJobs.com

ఆంధ్రప్రదేశ్‌లో రైస్ కార్డు (రేషన్ కార్డు) వివరాలు ఎలా చెక్ చేయాలి?

ఆంధ్రప్రదేశ్‌లో రైస్ కార్డు (రేషన్ కార్డు) వివరాలు ఎలా చెక్ చేయాలి?

ప్రజలకు ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ లబ్ధులను పొందేందుకు రైస్ కార్డు (అంటే రేషన్ కార్డు) ఎంతో ముఖ్యమైనది. ఈ కార్డు ద్వారా మీ కుటుంబానికి రేషన్ సరుకులు అందుతాయా? లేదా ఏం సమస్య ఉందా? అన్న విషయాలను ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో సులభంగా చెక్ చేసుకోవచ్చు.

ఇక్కడ చూడండి ఎలా చెక్ చేయాలో పూర్తి వివరాలు

EPDS అధికారిక వెబ్‌సైట్ ద్వారా

 వెబ్‌సైట్ లింక్: Click Here

1. వెబ్‌సైట్ ఓపెన్ చేయండి

2. “DASH BOARD –> Rice Card Search” అనే విభాగానికి వెళ్లండి

3. మీ యొక్క Rice Card లెదా Ration Card Number enter చేయండి.

4. “Search మీద క్లిక్ చేయండి.

మీకు ఈ వివరాలు చూపించబడతాయి:

కుటుంబ సభ్యుల వివరాలు

Ekyc Status

కార్డు స్టేటస్ (Active / Inactive)

డీలర్ పేరు మరియు షాప్ నంబర్

రేషన్ తీసుకున్న రికార్డ్ (Rice, Sugar, Oil etc.)

ఆధార్ లింకింగ్ స్టేటస్.

AP Rice Card Status 2025, AP Ration Card Details Check, Andhra Pradesh Ration Card Online, epdsap.ap.gov.in status, Spandana rice card status check, ap ration card list 2025

Exit mobile version