SnehaJobs.com

GSWS Updates|| VSU Previous Papers||Study Materials||Latest Jobs

Labour Card Application ఎలా Apply చేయాలి మరియు ప్రయొజనాలు

Labour Card అంటే ఏమిటి?

Labour Card అనేది భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే ఒక గుర్తింపు కార్డు. దీని ద్వారా welfare schemes మరియు financial benefits పొందవచ్చు.

ఈ కార్డు Andhra Pradesh Building and Other Construction Workers Welfare Board ద్వారా జారీ చేయబడుతుంది.

AP లో Labour Card Application – Latest Correct Process

👉 ఇది చాలా ముఖ్యమైన section — outdated info avoid చేయాలి

  • ❌ Online application system లేదు
  • ❌ Grama Sachivalayam లో apply చేసే facility లేదు. Labour certificate అంటె BOCWWB గుర్తింపు ఉంటె ఈ నాలుగు పధకాలు 1.. పెళ్లి కానుక (Marriage Gift) 2. మాతృత్వ ప్రయోజనం (Maternity Benefit) 3. సహజ మరణ సహాయం (Natural Death Relief) 4. అంత్యక్రియల ఖర్చులు (Funeral Expenses) సచివాలయం లొ Apply చెయొచు.
  • ✅ Only offline process available

👉 Apply చేయాల్సిన place:

Labour Department Andhra Pradesh – Assistant Labour Office (ALO)

Labour card application form download

Step-by-Step Application Process

  1. మీ దగ్గరలో ఉన్న Assistant Labour Office కి వెళ్లాలి
  2. Labour Card application form తీసుకోవాలి
  3. Personal details fill చేయాలి
  4. Documents attach చేయాలి
  5. Application submit చేయాలి
  6. అధికారులు verification చేసి approve చేస్తారు

Eligibility (అర్హత)

  • వయసు: 18–60 సంవత్సరాలు
  • Construction field లో పని చేయాలి
  • కనీసం 90 రోజులు పని చేసిన అనుభవం ఉండాలి
  • ఇతర ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు

1. Marriage Assistance (పెళ్లి కనుక)

  • కార్మికుల పిల్లల పెళ్లికి ఆర్థిక సహాయం
  • కుమార్తెలకు ఎక్కువ amount ఇచ్చే అవకాశం ఉంటుంది

🤰 2. Maternity Benefit (మాతృత్వ ప్రయోజనం)

  • గర్భిణీ మహిళలకు financial support
  • Delivery సమయంలో ఖర్చులకు సహాయం

⚰️ 3. Death & Funeral Assistance

  • కార్మికుడు మరణించినప్పుడు కుటుంబానికి ఆర్థిక సహాయం
  • Funeral ఖర్చులకు ప్రత్యేకంగా amount ఇస్తారు

AP BOCWWB Welfare Schemes – పూర్తి వివరాలు

Andhra Pradesh Building and Other Construction Workers Welfare Board

స.సంపథకం పేరుపథకం వివరాలుప్రయోజనం (రూ.)
1పెళ్లి కనుక (Marriage Gift)మహిళా కార్మికురాలు మరియు కార్మికుల ఇద్దరు కుమార్తెల పెళ్లికి నగదు సహాయం₹20,000
2మాతృత్వ ప్రయోజనం (Maternity Benefit)మహిళా కార్మికురాలు / భార్య / ఇద్దరు కుమార్తెలకు (2 deliveries వరకు)₹20,000
3ప్రమాద మరణ సహాయం (Fatal Accident Relief)ప్రమాదంలో మరణించిన కార్మికుని కుటుంబానికి సహాయం₹5,00,000
4వికలాంగత సహాయం (Disability Relief)ప్రమాదంలో వికలాంగత కలిగిన కార్మికునికి (Employees Compensation Act ప్రకారం)గరిష్టంగా ₹5,00,000
5సహజ మరణ సహాయం (Natural Death Relief)సహజ మరణం జరిగినప్పుడు కుటుంబానికి సహాయం₹60,000
6ఆసుపత్రి సహాయం (Hospitalization Relief)ప్రమాదం / వ్యాధి వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందినప్పుడునెలకు ₹3,000 (గరిష్టంగా 3 నెలలు)
7అంత్యక్రియల ఖర్చులు (Funeral Expenses)మరణం తర్వాత అంత్యక్రియల ఖర్చులకు మరియు శరీరం తరలింపు ఖర్చులకు సహాయం₹20,000
8నమోదు కాని కార్మికులకు సహాయం (Relief to Unregistered Workers)పని ప్రదేశంలో ప్రమాదం వల్ల మరణం లేదా వికలాంగతకు సహాయం₹50,000 / ₹20,000 / ₹10,000
9వారసులకు వృత్తి శిక్షణ (Vocational Training)కార్మికుల కుటుంబ సభ్యులకు trainingప్రతి trainee కు ₹15,000
10పెన్షన్ పథకం (Pension Scheme – NPS Lite / APY)కార్మికులకు pension coverage (Govt + Board + Worker contribution)₹1,000 – ₹5,000 నెలకు
11నైపుణ్యాభివృద్ధి శిక్షణ (Skill Development Training)15 రోజుల training + stipendTraining ₹7,000 + రోజుకు ₹300
12టూల్ కిట్స్ పంపిణీ (Tool Kits)Masonry / Electrical / Plumbing training పూర్తి చేసిన వారికి₹2,500 విలువైన tools
13స్కాలర్‌షిప్స్ (Scholarships)2 పిల్లలకు (9th–ITI & higher studies)₹1,200 / ₹5,000 సంవత్సరానికి
14కృత్రిమ అవయవాలు (Artificial Limbs)వికలాంగ కార్మికులకు సహాయక పరికరాలువివరాలు పేర్కొనలేదు
Updated: April 23, 2026 — 6:20 am

Leave a Reply

Disclaimer- We (snehajobs.com) provide Degree previous papers/ Jobs / Career related information gathered from various reliable sources. We have tried our best to provide accurate information about syllabus, previous paper, Study Materials, results, jobs, vsws updates, private job and other informative links. Any error or false information is not our responsibility. We are a Non-Government service provider and does not guarantee 100% accuracy. Please double-check the information from the official source/website before taking any action. All Rights Reserved

You cannot copy content of this page