Site icon SnehaJobs.com

Know Your Ration Card and RICE CARD Details

Know your RATION CARD  and RICE CARD Details and EKYC Status through PULSE SURVEY DATA 

మీ ఆధార్ నెంబర్ ను ఉపయోగించి PULSE SURVEY DATA నుండి Search Option ద్వారా ఈ క్రింది వివరాలు పొందవచ్చు.

Personal Details

Present Address

Professional details

Gas Connection Details 

HOUSEHOLD  ID

EKYC Status

Ration Card Number

Click the Link 

ఒకవేళ పైన ఇచ్చిన లింక్ పనిచేయనియెడల ఈక్రింది లింక్ ను క్లిక్ చేసి న యెడల Department of Consumer Affairs Food and Civil Supplies, Andhra Pradesh Public Distribution System site open అవుతుంది. అందులో నుండి Status Check మీద క్లిక్ చేసి Pulse Survey Search ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవలెను.  ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన యెడల పైన చెప్పిన విధంగా మనకు కావల్సిన సమాచారం కనపడుతుంది.

Link 

Status Check –> Pulse Survey Search –> Enter Aadhaar Number (Uid Number)

Also Search Your RICE CARD STATUS Using Ration card No or Aadhaar No

Exit mobile version