Site icon SnehaJobs.com

Know your Land Details

How to Know Your Land Details  From Mee Bhoomi

How to Check my land details in AP || How to check Land Details in Mee Bhoomi Portal

How to link Aadhar number to my land || How to Link Mobile Number to my Land 

“మీ భూమి” కి సుస్వాగతం

ప్రజలు మరియు పట్టాదారులు తమ భూమి వివరాలను నేరుగా తెలుసుకునేందుకు వీలుగా  “మీ భూమి” వెబ్ సైట్ రూపొందించబడినది. ఆంద్ర ప్రదేశ్ రాష్ట ప్రభుత్వ సుపరిపాలనలో ఇదొక ముందడుగు.

అడంగలు, 1 -బి రికార్డులను సర్వే నెంబరు లేదా ఖాతా నెంబరు లేదా ఆధార్ నెంబర్ లేదా పట్టాదారుని పేరు ఆధారంగా పొందవచ్చు. మీ భూమి వివరాలలో ఏమైనా తప్పులు ఉంటే సంబంధిత తహసీల్దార్ కార్యాలయం లో లేదా మీ సేవ కేంద్రాలలో సంప్రదించగలరు.

How to link Aadhar Number to my Land

భూమి వివరములను మీ ఆధార్ నెంబర్ తో జతచేయని యడల, మీ భూమి వెబ్ సైట్ నందు “ఆధార్ లింకింగ్” ఆప్షన్ ద్వారా మీ ఆధార్ నెంబర్ ను మీ ఖాతా నెంబర్ తో జతపరచుకోవచ్చును. ఆధార్ లేనిచో ఇతర గుర్తింపు పత్రములు జతపరచగలరు.మరియు మొబైల్ నెంబర్ ను రిజిస్టర్ చేసుకోగలరు.

1. భూమి తాలూకు వివరాలు మీభూమి వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చును.
2. తహసీల్ధార్కు రెజిస్టరషన్ జరిగిన వెంటనే కైజాల ద్వారా సమాచారం తెలియపరచడమైనది.
3. రెజిస్టరషన్ మరియు రెవిన్యూ శాఖల అనుసంధానం.
4. రెవిన్యూ కేసులు పరిష్కరణ కోసం ఆన్లైన్ రెవిన్యూ కోర్ట్ మానేజ్మెంట్ సిస్టమ్ అను వెబ్సైట్ ప్రాంభించబడినది.
5. భూమి వివాదాల సమాచారం ‘మీభూమి’ వెబ్సైట్ ద్వారా రైతులు తెలుసుకోవచ్చును.
6.జియో రిఫరెన్సుడ్ మ్యాపులు ‘మీభూమి’ వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తీసుకుని రావడం అయ్యినది.

Click Here For Mee Bhoomi Official Website

Exit mobile version