Site icon SnehaJobs.com

Jagananna welfare Calendar 2021-22

జగనన్న సంక్షేమ క్యాలెండర్ 2021-22

AP Government Schemes in April 2021

నెల వారీ సంకేశెమ పధకాల వివరాలు మరియు స్టేటస్

జగనన్న సంక్షేమ క్యాలెండర్ 2021-22

ఏప్రిల్ 

  • జగనన్న వసతి దీవెన 1 వ విడత 
  • జగనన్న విద్యాదీవెన 1 వ విడత 
  • రబీ 2019 కి రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు 
  • డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ చెల్లింపులు 

మే 

  • రైతులకు 2020 ఖరీఫ్ పంటల బీమా 
  • రైతు బరోసా 1 వ విడత 
  • మత్స్యకార బరోసా 
  • మత్స్యకార బరోసా  ( డీజిల్ సబ్సిడీ )

జూన్ 

  • వై యస్ ఆర్ చేయూత 
  • జగనన్న విద్యా కానుక 

జూలై 

  • జగనన్న విద్యా దీవెన 2 వ విడత 
  • వై యస్ ఆర్ కాపు నేస్తం 
  • వై యస్ ఆర్ వాహన మిత్ర

ఆగష్టు 

  • రైతులకు 2020 ఖరీఫ్ కు సున్నా వడ్డీ చెల్లింపులు 
  • ఏం ఎస్ ఏం ఈ స్పిన్నింగ్ మిల్లు లకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు 
  • వై యస్ ఆర్ నేతన్న నేస్తం 
  • అగ్రి గోల్డ్ బాధితులకు చెల్లింపులు 
సెప్టెంబర్ 
  • వై యస్ ఆర్ ఆసరా 

అక్టోబర్ 

  • రైతు బరోసా 2 వ విడత 
  • జగనన్న చేదోడు ( టైలర్లు , నాయీ బ్రాహ్మణులు, రాజకులు ) 
  • జగనన్న తోడు (చిరు వ్యాపారులు )
నవంబర్ 
  • ఈ బీసీ నేస్తం 

డిసెంబర్ 

  • జగనన్న వసతి దీవెన 2 వ విడత 
  • జగనన్న విద్యా దీవెన 3 వ విడత 
  • వై యస్ ఆర్ లా నేస్తం 

జనవరి 

  • రైతు బరోసా 3 వ విడత 
  • జగనన్న అమ్మఒడి 
  • పింఛన్ పెంపు నెలకు రూ. 2500
ఫిబ్రవరి 
  • జగనన్న విద్యా దీవెన 4 వ విడత 

ఇవి కాకుండా వై యస్ ఆర్ సంపూర్ణ పోషణ , జగనన్న గోరుముద్ద , రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ , వైయస్ ఆర్ ఆరోగ్యశ్రీ , ఆరోగ్య ఆసరా , పింఛన్ కానుక మొదలైన పదకాల అమలు 

 

Click Here for all Government Schemes  

Visit Official Website

Exit mobile version