Site icon SnehaJobs.com

How to change address in Aadhaar Card

ఆధార్ అప్డేట్ ఫారమ్‌ను English లో నే Capital Letters లో పూరించాలి. ఈ Application లో తప్పులు రాయకూడదు. ఈ Application లో print చేసి ఉన్న అక్షరాలను ఎట్టి పరిస్టితులలో మార్చకూడదు. కొట్టి వేతలు ఉండకూడదు. Whitener పెట్టకూడదు. ఆర్థమయ్యేలాగా English లో నే Capital Letters లో పూరించాలి.

AADHAAR-ADDRESS-CHANGE-FORM-EMPTY

AADHAAR-ADDRESS-CHANGE-FORM-MODEL

AADHAAR-ADDRESS-CHANGE-FORM-INSTRUCTIONS

ఆధార్ చిరునామా అప్డేట్ ఫారమ్‌ లో రెండు భాగాలు ఉంటాయి . 1. Resident’s Details 2. Certifier Details .

Aadhaar Number : మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ని రాయాలి .

Full name: ఆధార్ కార్డులో ఉన్నట్లుగా మీ పూర్తి పేరు రాయాలి.

C/o (కేరాఫ్) : ఇక్కడ కుటుంబ యజమాని పేరు రాయాలి. సహజంగా తండ్రి లేదా భర్థ పేరు రాయాలి.

House No / Bldg/ Apt : ఇక్కడ మీరు నివాసం ఉంటున్న ఇంటి నంబరు రాయాలి .

Street/ Road/ Lane : ఇక్కడ మీరు నివాసం ఉంటున్న వీధి పేరు రాయాలి.

Land Mark : అవసరమైన చొ లాండ్ మార్క్ కూడా రాసుకో వాలి. సహజంగా పట్టనాలలొ ఇది అవసరం ఉంటుంది. గ్రామాలలో ఉండకపోవఛు.

Area/ Locality / Sector : ఇక్కడ మీరు నివాసం ఉంటున్న ఎరియా రాయాలి. కొన్ని సందర్బాలలొ ఏరియా అనేది మీయొక్క గ్రామం పేరు కూడా ఐ ఉండవఛును.

Village/ Town/ City : ఇక్కడ మీరు నివాసం ఉంటున్న గ్రామం లేక పట్టణం రాయాలి.

Post Office : ఇక్కడ మీ ఊరు యొక్క పోస్ట్ ఆఫీస్ రాయాలి.

District : ఇక్కడ మీయొక్క జిల్లా రాయాలి.

State : ఇక్కడ మీయొక్క రాష్ట్రం పేరు రాయాలి.

Pin Code : ఇక్కడ మీ పిన్ కోడ్ రాయాలి.

Pass photo : ఇటీవల తీపించుకున్న పాస్ పోటొ అంటించాలి . ఫోటో అంటించి ఫోటో మీద ధ్రువీకరణ అధికారి సంతకం అనగా మీ పంచాయితీ సెక్రెటరీ లేదా గెజిటెడ్ ఆఫీసర్ తో సంతకం పెట్టించి స్టాంప్ వేపించాలి.

Aadhaar Service application forms and useful links Click Here

UIDAI Official Website Click Here

Exit mobile version