Site icon SnehaJobs.com

జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన

How to Check Fee Reimbursement Status by using Aadhar number  ||How to Check Jagananna Vidya Deevena jagananna Vasati Deevena Status

జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన డబ్బులు మీ అకౌంట్ లో  పడినది లేనిది ఎలా తెలుసుకోవాలి ? 

ఫీస్ రియంబర్స్ మెంట్ మీ అకౌంట్ లో పడినది లేనిది ఎలా చూసుకోవాలి ?

జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన డబ్బులు మీ అకౌంట్ లో  పడినది లేనిది తెలుసుకోవడం కోసం ప్రభుత్వం వారు ప్రతి విద్యార్ధికి డిజిటల్ కార్డ్స్ ఇచ్చినది. మీదగ్గర డిజిటల్ కార్డ్స్ ఉంటే దానిలోని QR Code Scan చేసి URL Search చేసిన యెడల తెలుసుకోవచ్చును.

ఒకవేళ మీదగ్గర Digital Card  లేని యెడల మీరు క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి  Website లో లాగిన్ ఐ తెలుసుకోవచ్చును. దానికోసం మీరు ఈ క్రింద ఇచ్చిన steps ని Follow అవ్వండి.

Note: User ID అనగా మీ యొక్క ఆధార్ నెంబర్ మరియు Password మీరు Reset చేసుకునవచ్చును.

Step1; Click the JnanaBhmi Link 

Step2:  Click Login Button

Step3: Click Forgot Password

Step4: Select ‘Student’ Option

Step5: Enter Your Aadhar Number

Step6: Click get Verification Code Button

Step7: Enter OTP ( OTP మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి వెళ్తుంది )

Step8: Reset Your Password.

Step9: Again login Your Aadhar number and Password

Step10: Then it will display all your Scholarship Details From Intermediate to Present Study.

Exit mobile version