Site icon SnehaJobs.com

కరోన పరీక్ష ఫలితాలు చెక్ చేసుకోవడం ఎలా

How to check corona test results in AP

How to test Covid19 results in AP || How to check corona test results using Aadhaar number || How to check Corona  test Test Results Using mobile number.

కరోన పరీక్ష ఫలితాలు చెక్ చేసుకోవడం ఎలా

కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష చేసుకుని ఫలితాలకోసం చూస్తున్నారా ?

కరోనా వైరస్ పరీక్ష ఫలితాలను ఇకనుండి ఆన్లైన్ లో చూసుకొనవచ్చును.

ఇక నుంచి  ఏ పి లో కరోనా పరీక్షలు చేపించు కున్నవారు వారికి ఇచ్చిన శాంపిల్ నంబరు లేదా ఆధార్ నంబరు లేదా మొబైల్ నంబరు ఉపయోగించి టెస్ట్ రిసల్ట్ తెలుసుకోవచ్చు.

కరోన ఫలితాలు ఆలస్యం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ సదుపాయం కల్పించింది .

కరోన పరీక్ష ఫలితాలు చెక్ చేసుకోవడానికి  క్లిక్ చేయండి 

కరోన పరీక్ష కోసం : క్లిక్ చేయండి 

 

Exit mobile version