Children without Aadhaar verification
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పిల్లలందరికీ (0 -6 Years) ఆధార్ నంబర్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్నయించింది .
ఆధార్ నంబర్, పిల్లల పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాన్ని ధృవీకరించడానికి GSWS ఉద్యోగుల యాప్‌లో ఒక Option ఇవ్వబడింది. పంచాయితీ సెక్రటరీ/వార్డు అడ్మిన్ సెక్రటరీ & మహిళా పోలీసులు ఇతర సిబ్బంది సహాయంతో 28.02.2025లోపు సర్వేను పూర్తి చేయాలి.
GSWS Employee Mobile App లాగిన్ ఐన తరువాత Children without Aadhaar ఒక option ఇవ్వబడింది. GSWS Employees ఈ యొక్క సర్వె చేయవలసి ఉంటుంది
మీ పరిది లో పేర్లను ఎలా గుర్థించాలి.
ఇప్పటివరకు చాలా సర్వేలు చేసి ఉన్నారు. అ వివరాలు అన్ని కుడా మీ యొక్క సచివాలయం పరిది మాత్రమె ఉంటాయి
కానీ Children without Aadhaar సర్వే విశయానికి వస్తే సచివాలయ పదరిది , గ్రామ పరిధి కాకుండా ఆ యొక్క సెక్టార్ పరిధి లొని వివరాలు అన్ని కుడా వస్తునన్నాయి.
కాబట్తి సర్వే చెయువారు కొంచెం అవగాహనతో గ్రామం లొని అంగన్ వాడీ టీచర్లు, అంగన్ వాడీ ఆయాలు , ఆశా వర్కర్లు , ANM, Mahila police సహయం తో గ్రామం లో ఇంకా అవగాహన ఉన్నా వారిని అడిగి మీ పరిధి లోని పేర్లను తెలుసుకొవాల్సి ఉంటది.
సర్వే ఎలా చేయాలి
GSWS Employee Mobile App లాగిన్ ఐన తరువాత Children without Aadhaar ఒక option ఇవ్వబడింది. తరువాత మీరు సర్వే చేయు క్లస్టెర్ ని ఎంచు కో వలెను.
Children కి ఆధార్ ఉందో లెదో సూచించడానికి “అవును” లేదా “కాదు” ఎంచుకోవాలి. పిల్లలకి ఆధార్ ఉంటే,Yes, select చేసుకుని ఆధార్ నంబర్‌ను నమోదు చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి.
ఒక వేల Children కి ఆధార్ లేకపోతె No Select చేసి న యెడల children Birth Certificate ఉందా లేదా అని కనపడుతుంది. ఒక వేల Birth Certificate ఉంటె Birth Certificate నంబరు నమోదు చేయాలి. లేకపోతె No , Select చెసుకుని submit చేయాలి.
Submit చేసిన తరువాత ఆ కుటుంబం లో ని వ్యక్తి యొక్క బయోమెట్రిక్ eKYC, IRIS eKYC, ముఖ eKYC లేదా OTPని ఉపయోగించి ధ్రువీకరించాలి.
Click Here For Children without Aadhaar Dashboard
Apply Corporation loans Click Here
Check your Ap Seva Application status Click Here
