Site icon SnehaJobs.com

AP Land Records 2025 – Meebhoomi Adangal, 1-B, RoR, FMB Online Check

AP Land Records 2025 – Meebhoomi Adangal, 1-B, RoR, FMB Online Check

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మరియు భూమి యజమానులకు Meebhoomi Portal ద్వారా భూమి రికార్డులు ఆన్లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై మీ భూమి వివరాలు, 1-B (RoR), అడంగల్ (Pahani), FMB, గ్రామ పటాలు అన్నీ ఇంటి వద్దే చెక్ చేసుకోవచ్చు.

🔹 Meebhoomi Portal లో అందుబాటులో ఉన్న సేవలు

  1. Adangal (అడంగల్ / Pahani) – భూమి వాడుక హక్కులు, పంట వివరాలు.
  2. 1-B (RoR) – భూమి యజమాని వివరాలు, రికార్డు ఆఫ్ రైట్స్.
  3. FMB (Field Measurement Book) – సర్వే నంబర్ల ప్రకారం భూమి పరిమాణం.
  4. Village Maps – గ్రామ పటాలు, భూమి సరిహద్దులు.
  5. Land Conversion Details – భూమి వినియోగం మార్చినప్పుడు.
  6. ఆన్‌లైన్ సర్వీస్ సర్టిఫికేట్లు డౌన్‌లోడ్ – ఆధార్ లేదా పేరు ద్వారా.

🔹 మీ భూమి రికార్డులు ఎలా చెక్ చేసుకోవాలి? (Step by Step Guide)

  1. Official Website Open చేయండి 👉 Meebhoomi AP
  2. Home Page లొ మొదటగా మీ ఫొను నంబరు ఎంటర్ చేసి OTP తో లాగిన్ అవ్వాలి.
  3. Home Page లో → కావలసిన option (Adangal / 1-B / FMB) select చేయండి.
  4. District → Mandal → Village select చేయండి.
  5. Survey Number / Aadhaar Number / Owner Name ఇవ్వండి.
  6. “Submit” button click చేస్తే → మీ భూమి వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
  7. అవసరమైతే Print / Download చేసుకోవచ్చు.

🔹 Meebhoomi Portal ఉపయోగాలు

✅ రైతులకు సమయాన్ని ఆదా చేస్తుంది.
✅ భూమి రికార్డులలో పారదర్శకత.
✅ disputes తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
✅ ఎప్పుడైనా 24×7 ఆన్లైన్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.

🔹 ముఖ్యమైన లింకులు

ServiceLink
Meebhoomi Official Websitehttps://meebhoomi.ap.gov.in
Adangal (Pahani) CheckClick Here
1-B (RoR) RecordClick Here
FMB (Field Measurement Book)Click Here
Village MapClick Here

Click Here For More Government Schemes

Exit mobile version