Site icon SnehaJobs.com

Aadhaar NPCI Link Status Check Online – మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్‌కి లింక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి?

NPCI link Status

మీ bank account Aadhaar కి NPCI ద్వారా link అయిందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? చాలా మంది DBT (Direct Benefit Transfer) డబ్బులు account కి రాకపోతే ఈ status check చేస్తారు. ఉదాహరణకు NTR Bharosa Pension, PM Kisan, scholarships, subsidies వంటి ప్రభుత్వ పథకాల డబ్బులు సరైన bank account కి రావడానికి Aadhaar NPCI mapping చాలా ముఖ్యం.

ఈ article లో Aadhaar NPCI Link Status online check ఎలా చేయాలి, link కాకపోతే ఏమి చేయాలి అన్నది step-by-step Telugu లో తెలుసుకుందాం.

Aadhaar NPCI Link Status అంటే ఏమిటి?

NPCI (National Payments Corporation of India) ద్వారా మీ Aadhaar number ఏ bank account కి mapping అయ్యిందో చూపించే service ని Aadhaar NPCI Link Status అంటారు.

సాధారణంగా ఒక వ్యక్తికి multiple bank accounts ఉంటే, government DBT amount ఏ account కి వెళ్లాలో NPCI mapping నిర్ణయిస్తుంది.

Aadhaar NPCI Link Status ఎలా check చేయాలి?

ఈ steps follow అవ్వండి:

Step 1:

UIDAI/MyAadhaar website open చేయండి.

Step 2:

“Check Aadhaar & Bank Account Linking Status” option select చేయండి.

Step 3:

మీ 12-digit Aadhaar Number enter చేయండి.

Step 4:

Captcha enter చేసి Send OTP పై click చేయండి.

Step 5:

Aadhaar కి linked mobile number కి వచ్చిన OTP enter చేయండి.

Step 6:

ఇప్పుడు మీ bank account NPCI కి linked అయిందో లేదో screen పై కనిపిస్తుంది.

ఏమి కనిపిస్తుంది?

Linked అయితే:

Link కాకపోతే:

NPCI Link లేకపోతే ఏమి చేయాలి?

మీ bank branch కి వెళ్లి:

ఇచ్చి Aadhaar seeding / NPCI mapping request ఇవ్వాలి.

కొన్ని banks online లో కూడా enable చేస్తాయి.

Aadhaar NPCI Link Status ఎందుకు ముఖ్యము?

ఈ services కోసం చాలా important:

NPCI link లేకపోతే amount pending అయ్యే chance ఉంటుంది.

Frequently Asked Questions

Aadhaar NPCI link status online check చేయవచ్చా?

అవును, OTP ద్వారా online లో check చేయవచ్చు.

Mobile number Aadhaar కి link ఉండాలా?

అవును, OTP receive చేయడానికి Aadhaar linked mobile number అవసరం.

NPCI link status lo wrong bank వస్తే?

మీ bank branch లో Aadhaar seeding correction చేయించాలి.

Government money రావడం లేదు. NPCI కారణమా?

కొన్ని సందర్భాల్లో అవును. NPCI mapping inactive ఉంటే DBT payments fail కావచ్చు.

Related Posts:

Exit mobile version