భారత్‌లో మొదటి వ్యక్తులు: First Persons in India
1. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు.
1) ఎ.ఒ.హ్యమ్ 2) డబ్లు.సి. బెనర్జీ 3) బాబు రాజేంద్ర ప్రసాద్ 4) కృష్ణ స్వామి అయ్యంగర్
2. పదవికి రాజీనామా చేసిన తొలి ప్రధాని.
1) వి.వి.గిరి 2) జి.ల్.నందా 3) మొరార్జీదేశాయ్ 4) దేవ గౌడ
3. తొలి రేడియో ప్రసారాలు ఏ ఏ నగరాల మధ్య జరిగాయి.
1) కకత్తా – న్యూఢల్లీ 2) ముంబాయ్ – మద్రాస్
3) మద్రాస్ – కలకత్తా 4) బొంబాయి – కలకత్తా
4. ఇంగ్లాండ్‌ను సందర్శించిన తొలి భారతీయుడు.
1) రాజారామోహన్ రాయ్ 2) దాదాబాయ్ నౌరోజి
3) లాలాజపతి రాయ్ 4) తిలక్
5. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలైన మొదటి భాతీయ మహిళ.
1) అనిబిసెంట్ 2) విజయక్ష్మీ పండిట్
3) సరోజిని నాయుడు 4) రాజకుమారి అమృత కౌర్
6. దేశంలోనే మొదటి సారిగా ” సోలార్ సిటి ” ని ఎక్కడ ఏర్పాటు చేశారు.
1) తిరుపతి 2) కదిరి 3) రాయచోటి 4) బుక్కపట్నం
7. మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్న మొదటి భారతీయ మహిళ.
1) ఐశ్వర్యారాయ్ 2) లారాదత్తా 3) సుస్మీతాసేన్ 4) లైలాలోప్స్
8. భారత దేశపు చివరి గవర్నర్ జనరల్ మరియు మొట్టమొదటి వైస్రాయ్.
1) లార్డ్ విరప్పన్ 2) లార్డ్ కానింగ్
3) మౌంట్ బాటన్ 4) సి.రాజాగోపాలా చారి
9. సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1) తొలి ఉపగ్రహం – ఆర్య భట్ట
2) తొలి విధ్యాశాఖ మంత్రి – మౌనా అబ్దుల్ కలాం ఆజాద్
3) పద్మశ్రీ పొందిన తొలినటి – నర్గీస్ కురియన్
4) తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్
10. రాజ్యాంగం అములులోకి వచ్చాక తొలి బడ్జెట్‌ను సమర్పించిన వ్యక్తి.
1) ఆర్.కె. షణ్ముఖం శెట్టి 2) జాన్ మథాయ్
3) కె.యమ్. మున్షి 4) ఎన్. మాధవ రావు
11. బెంగాల్ మొదటి బ్రిటీష్ గవర్నర్ జనరల్.
1) లార్డ్ కానింగ్ 2) కారిన్ వాలాస్ 3) వారన్ హెస్టింగ్స్ 4) విలీయం బెంటింగ్
12. ఆర్.బి.ఐ తొలి భారతీయ గవర్నర్.
1) ఒస్టర్న్ స్మిత్ 2) సి.డి. దేశ్‌ముఖ్ 3) కె.జి. ఉదేశి 4) దువ్వురి సుబ్బారావు
13. జతపరచండి.
1) జనరల్ మానెక్ షా ( ) ఎ) తొలి మహిళ వైస్ అడ్మిరల్
2) షాన్నో దేవి ( ) బి) తొలి దళిత మహిళ ముఖ్యమంత్రి
3) పునీతా అరోరా ( ) సి) మొదటి ఫీల్డ్ మార్షల్
4) మాయవతి ( ) డి) తొలి భారతీయ మహిళ డాక్టర్
5) కాదంబీనీ గంగూలి ( ) ఇ) మొదటి మహిళా స్పీకర్
1) డి.ఇ.బి.ఎ.సి 2) సి.ఇ.బి.డి.ఎ 3) సి.ఇ.ఎ.బి.డి 4) ఎ.సి.బి.డి
14. ఉత్తర దక్షిణ దృవాలను చేరుకున్న తొలి వ్యక్తి.
1) ఐ.కె. బజాజ్ 2) అజల్ బజాజ్ 3) ఆనంద్ బజాజ్ 4) 1 మరియు 2
15. ఇండియాలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన తొలి రాష్ట్రం.
1) పశ్చిమ బెంగాల్ 2) తమిళనాడు 3) కర్ణాటక 4) ఒరిస్సా
16. బ్రిటీష్ పార్లమెంట్‌కి ఎన్నికైన తొలి భారతీయుడు.
1) రాజారామోహన్ రాయ్ 2) దాదాబాయ్ నౌరోజి
3) బిపిన్ చంద్రపాల్ 4) బి.ఆర్.అంబేడ్కర్
17. మొదటి మహిళ మంత్రి.
1) సరోజని నాయుడు 2) కంచన్ చౌదరీ 3) విజయ క్ష్మీ పండిట్ 4) వి.ఎస్. రమాదేవి
18. ఎక్కువ మంది ప్రధానులను అందించిన రాష్ట్రం.
1) పచ్చిమ బెంగాల్ 2) ఉత్తర ప్రదేశ్ 3) మధ్యప్రదేశ్ 4) గుజారాత్
19. అతి చిన్న వయస్సులో ఒక రాష్ట్రానికి మంత్రిగా బాధ్యతు నిర్వహించిన మహిళ.
1) విజయ క్ష్మీ పండిట్ 2) సుష్మా స్వరాజ్ 3) సుచేతా కృపలాని 4) సరోజని నాయుడు
20. ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినది.
1) డిక్కి డోల్మా 2) ఆర్తీ సాహ 3) పూదోర్జి 4) మిహిర్ సేన్