Site icon SnehaJobs.com

జగనన్న తోడు

జగనన్న తోడు Jagananna Thodu 

చిరు వ్యాపారాలు మరియు సాంప్రదాయ వృత్తి దారుల వ్యాపారాభివృద్ధి కొరకు ” జగనన్న తోడు ” పధకం ద్వారా ఒక్కొక్కరికి రూ. 10,000/- లోపు సున్నా వడ్డీ తో ప్రభుత్వం రుణం అందిస్తుంది.

అప్లికేషన్ ఫారం 
జగన్ అన్న తోడు గుర్తింపు పత్రం
జగనన్న తోడు సచివాలయ సిఫారస్ లేఖ

చిరు వ్యాపారులు అంటే ఎవరు ? 

అర్హతలు 

ధరఖాస్తు చేసుకొనేవిధానము 

అర్హత కలిగినవారు వ్యాపారవివరాలు మరియు ప్రభుత్వ గుర్తింపు కార్డు తో పాటు స్వయంగా గ్రామ/ వార్డు సచివాలయాలలో గాని లేదా గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా గాని ధరఖాస్తు చేసుకోవచ్చును.

అర్హులైన ధరఖాస్తుదారునికి YSR ( Your Service Request మీసేవల అభ్యర్ధన ) నెంబర్ ఇవ్వబడుతుంది.

ధరఖాస్తు చేసిన లబ్ధిదారులకు నిర్ధేశించిన ప్రక్రియలు అన్ని పూర్తి చేసి అర్హత కలిగిన వారికి బ్యాంకుల ద్వారా  సున్నా వడ్డీ తో రూ. 10,000/- లోపు ఋణం ఇప్పించబడును.

లబ్ధి దారులు బకాయి లేకుండా వడ్డితో బ్యాంకునకు నెలసరి కంతులు / వాయిదాలు చెల్లించినయెడల, ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి వడ్డీ ని బ్యాంకునకు చెల్లిస్తుంది.

Exit mobile version