Site icon SnehaJobs.com

వై యెస్ ఆర్ పింఛన్ కానుక

వై.యస్.ఆర్ పింఛన్ కానుక

అర్హతలు

వై యస్ ఆర్ పింఛను కానుక – దరఖాస్తు ఫారం
వై యస్ ఆర్ పింఛను కానుక –  ఫీల్డ్ వెరిఫికేషన్ ఫారం
వై యస్ ఆర్ పింఛను కానుక కొత్త ధర్ఖస్తూ ఫారం 
ఒంట రి మహిళ   ధృవీకరణ కొరకు ధరఖాస్తు
డప్పు కళా కారులస్వీయ ధృవీకరణ పత్రం
డప్పు కళాకారుల గుర్తింపు కార్డు కొరకు ధరఖాస్తు
చర్మకారులస్వీయ ధృవీకరణ పత్రం
డప్పు మరియు  చర్మ  కళాకారుల చెక్ లిస్ట్ 

పింఛను కేటగిరి      

నెలవారీ
పింఛను

(రూ.లలో)

అర్హత
వయస్సు

ఇతర అర్హతలు                                                  

వృద్దాప్య పింఛను    

2250

60 సం.లు

యస్.టి లకు 50 సవత్సరాలు

వితంతు పింఛను

2250

18 సం.లు

భర్త మరణ ధృవీకరణ ఉండాలి

వికలాంగులు

3000

40% పై బడి అంగ వైకల్యం ఉండాలి. సదరం ధృవపత్రం ఉండాలి

చేనేత కార్మిలులు

2250

50 సం.లు

చేనేత శాఖ వారిచే గుర్తింపు పత్రం ఉండాలి

కళ్లుగీత కార్మికులు

2250

50 సం.లు

ఎక్షైజ్ శాఖ వారిచే గుర్తింపు పత్రం ఉండాలి

మత్స్య కారులు

2250

50 సం.లు

మత్స్య శాఖ వారిచే గుర్తింపు పత్రం ఉండాలి

డప్పు కళాకారులు

3000

50 సం.లు

స్వీయ ధృవీకరణ

చర్మ కారులు

2250

40 సం.లు

స్వీయ ధృవీకరణ

HIV భాదితులు

2250

ART సెంటర్ నందు 6 నెలలు క్రమం  ప్పకుండామందులు వాడి ఉండాలి.

టాన్స్ జెండర్

3000

18 సం.లు

ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వారి సర్టిఫికేట్ ఉండాలి

ఒంటరి మహిళలు

భర్త నుండి విడిపోయిన వారు

అవివాహితులు 

  గ్రామాలలో

          పట్టణాలలో

 

2250

 

50 సం.లు

 

50 సం.లు

50 సం.లు

చట్ట ప్రకారం భర్త నుండి విడిపోయిన వారు,  వివాహితులుగా ఉన్నవారు తహాశిల్ధర్ నుండి దృవీకరన్ పొంది ఉండవలెను.

CKDU మరియు ధీర్ఘకాలిక
వ్యాధి గ్రస్తులు

2250

బహుల వైకల్యం కలిగిన కుస్టువ్యాధి గ్రస్టులు

5000

 

భోధ వ్యాధి గ్రేడ్ -4, పక్షవాతం, కండరాల బలహీనత, ప్రమాద భాధితులు ( చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితమైన వారు), 3,4,5 స్టేజీలలో ఉన్న మూత్ర పిండాల వ్యాధి గ్రస్తులు, బహుల వైకల్యం కలిగిన కుస్టువ్యాధి గ్రస్టులు మరియు వై యస్ ఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా కిడ్నీ, కాలేయం లేదా గుండె మార్పిడి చేసుకున్న వ్యాధి గ్రస్తులు.

 

10000

 

CKDU – డయాలసిస్ తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, తీవ్ర హిమోఫీలియా (2% of factor 8,9)

Exit mobile version