వన్యమృగ సంరక్షణ కేంద్రాలు , పార్కులు, బయోస్ఫియర్ రిజర్వులు మరియు గవర్నర్ జనరల్
1. పన్నా నేషనల్ పార్కు ఈ రాష్ట్రంలో ఉంది.
1. కేరళ 2. తమిళనాడు 3. మధ్యప్రదేశ్ 4. కర్ణాటక
2. ఆసియాలో సింహాలు కలిగియున్న పార్కు.
1. గిర్ ఫారెస్ట్ 2. కార్బెట్ నేషనల్ పార్కు
3. రోహ్లా జాతీయ పార్కు 4. పెంచ్ జాతీయ పార్కు
3. సిమ్లి పాల్ బయోరిజర్వు ఈ రాష్ట్రంలో నెకొల్పినారు.
1. మేఘాయ 2. ఒరిస్సా
3. మధ్యప్రదేశ్ 4. కేరళ
4. సలీం ఆలీ పక్షుల సంరక్షణ కేంద్రం ఈ రాష్ట్రంలో ఉంది.
1. హర్యానా 2.గోవా
3. ఉత్తరప్రదేశ్ 4. మధ్యప్రదేశ్
5. కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఈ జిల్లాలో ఉంది.
1. కర్నూు లు 2. మెదక్
3. వరంగల్ 4. ఖమ్మం
6. క్రింది వానిలో కర్ణాటకలో లేని శాంక్చుయరీ గుర్తించండి.
1. బందీపూర్ 2. రంగన్ తిట్టూ
3. తుంగభద్ర 4. రణతంబోర్
7. ఈ రాష్ట్రాన్ని పుప్పాల రాష్ట్రం అని అంటారు.
1. కేరళ 2. ఉత్తరాఖండ్
3. ఉత్తరప్రదేశ్ 4. తమిళనాడు
8. ఖజిరంగా నేషనల్ పార్కు ఈ రాష్ట్రంలో గదు.
1. కర్ణాటక 2. అస్సాం
3. గుజరాత్ 4. రాజస్థాన్
9. క్రింది వానిలో మధ్యప్రదేశ్ లో లేని దానిని గుర్తించండి.
1. మానస వన్యమృగసంరక్షణ కేంద్రం
2. గాంధీసాగర్ శాంక్చుయరీ
3. శివపురి జాతీయ పార్కు
4. పాంచ్‌మర్హి శాంక్చుయరీ
10. రోహ్లా జాతీయ పార్కు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసారు.
1. జార్ఖండ్ 2. నాగాలాండ్
3. హిమాచప్రదేశ్ 4. ఉత్తరాఖండ్
11. క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్ మొదటి టైగర్ రిజర్వ్‌ను గుర్తించండి.
1. కవ్వాల్ 2. శ్రీశైం
3. లంకమల్లేశ్వరం 4. కౌండిన్య
12. క్రింది వానిలో యునెస్కో భారతదేశంలో గుర్తించని బయోస్పియర్‌ను గుర్తించండి.
1. నీలగిరి 2. నందాదేవి
3. గల్ఫ్ ఆఫ్ మన్నార్ 4. పంచ్మహర్షి
15. భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్‌ను గుర్తించండి?
1. ఫ్రాన్సిస్కోడీ అల్మిడా 2. ఆు్బకర్క్
3. రాబర్ట్ క్లైవ్ 4. వారన్ హేస్టింగ్స్
17. ఇ్బర్ట్ బ్లిును ప్రవేశపెట్టిన వైస్రాయ్.
1. లిట్టన్ 2. లార్డ్‌రిప్పన్
3. లార్డ్మెంటో 4. లార్డ్హార్డింజ్
18. ఈ వైస్రాయ్ కాంలో గాంధీజీ శాసన్లాంఘన ఉద్యమం ప్రారంభించాడు.
1. లార్డ్ ఇర్విన్ 2. లార్డ్ వెల్లింగ్టన్
3. లార్డ్ లిన్లితగో 4. ఎవరు కాదు
19. 1878 లో దేశ భాషా పత్రిక చట్టం ఆమోదించిన వైస్రాయ్.
1. లార్డ్ డఫ్రిన్ 2. లార్డ్ ఛెమ్స్పోర్డ్
3. లార్డ్ లిట్టన్ 4. లార్డ్ లిన్లితగో
20. వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకొచ్చిన గవర్నర్ జనరల్.
1. బెంటింగ్ ప్రభువు 2. లార్డ్ డల్హౌసీ
3. లార్డ్ కానింగ్ 4. లార్డ్హార్డింజ్
21. కకత్తాలో సుప్రీంకోర్టును స్థాపించిన వారు.
1. కారన్ వాలీస్ 2. లార్డ్ హేస్టింగ్స్
3. లార్డ్ డల్హౌసీ 4. వారన్ హేస్టింగ్స్
22. భారతీయ పత్రికపై విధించిన అనేక ఆంక్షను రద్దు చేసినవారు.
1. విలియం బెంటింగ్ 2. చార్లెస్ మెట్కాఫ్
3. లార్డ్ ఆక్లాండ్ 4. లార్డ్ హేస్టింగ్స్
23. పిండారీు అనే దారిదోపిడి దొంగను అణిచివేసింది.
1. లార్డ్ హేస్టింగ్స్ 2. లార్డ్ వేవెల్
3. లార్డ్ వెల్లింగ్టన్ 4. లార్డ్ ఇర్విన్
24. 1850 రాజభరణాను, బిరుదును రద్దు చేసినవారు.
1. లార్డ్ కర్జన్ 2. లార్డ్ లిట్టన్
3. లార్డ్ డల్హౌసీ 4. లార్డ్ కానింగ్
25. స్వదేశీ ఉద్యమం ప్రారంభం అయినప్పుడు వైస్రాయ్.
1. లార్డ్ కర్జన్ 2. లార్డ్ లిట్టన్
3. లార్డ్ డల్హౌసీ 4. లార్డ్ కానింగ్
26. 1877 లో భారతదేశపు మహారాణిగా విక్టోరియా రాణిని ప్రకటిస్తూ ఢల్లీిలో దర్బారు నిర్వహించింది.
1. లార్డ్ కర్జన్ 2. లార్డ్ లిట్టన్
3. లార్డ్ డల్హౌసీ 4. లార్డ్ కానింగ్
27. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1872 లో జనాభా లెక్కు వీరి కాంలో జరిగాయి.
1. లార్డ్ మేయో 2. లార్డ్ రిప్పన్
3. లార్డ్మెంటో 4. లార్డ్ ఛెమ్స్పోర్డ్
28. భారతదేశంలో నెహ్రూ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఈ వైస్రాయ్ కాంలో జరిగింది.
1. లార్డ్ వేవెల్ 2. లార్డ్ రిప్పన్
3. లార్డ్మెంటో 4. లార్డ్ ఛెమ్స్పోర్డ్
29. భారతీయ చిట్టచివర గవర్నర్ జనరల్.
1. మౌంట్ బాటన్ 2. రాజగోపాచారి 3. పట్టాభిసీతారామయ్య 4. ఏదీకాదు
30. 1875 లో దయానంద సరస్వతి వీరి కాంలో ఆర్యసమాజాన్ని స్థాపించారు.
1. లార్డ్ నార్త్ బ్రూక్ 2. లార్డ్ లిట్టన్
3. లార్డ్‌రిప్పన్ 4. లార్డ్ డఫెరిన్