SnehaJobs.com

GSWS Updates|| VSU Previous Papers||Study Materials||Latest Jobs

SSC CGLE 2020

Combined Graduate Level Examination, 2020

SSC CGLE 2020

F. No. 3/4/2020-P&P-I (Vol.-I): Staff Selection Commission will hold Combined Graduate Level Examination, 2020 for filling up of various Group ‘B’ and Group ‘C’ posts in different Ministries/ Departments/ Organizations. The details of the examination are as follows:
Important Dates:

Dates for submission of online applications: 29-12-2020 to 31-01-2021
Last date and time for receipt of online applications: 31-01-2021 (23:30)
Last date and time for making online fee payment: 02-02-2021 (23:30)
Last date and time for generation of offline Challan: 04-02-2021 (23:30)
Last date for payment through Challan (during working hours of Bank): 06-02-2021
Schedule of Computer Based Examination (Tier-I): 29-05-2021 to 07-06-2021
Date of Tier-II Examination (Descriptive Paper): To be notified later

నిరుద్యోగులకు తీపి కబురు అందించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. గ్రూప్ -బి(గెజిటెడ్, నాన్ గెజిటెడ్), గ్రూప్-సి పోస్టులను భర్తీ కి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.. ఆసక్తి, అర్హత ఉన్న వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.. పూర్తి సమాచారం ఇలా. విభాగాలు :
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్, అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, టాక్స్అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

వయస్సు : 18-30 ఏళ్ళు మధ్య ఉండాలి.

Age-relaxation permissible beyond upper age limit.

ఎంపిక విధానం : రాత పరిక్షఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షా విధానం :
ఈ పరీక్షను 4 దశలలో నిర్వహిస్తారు.
స్టేజ్ -1 : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రిలిమ్స్
స్టేజ్ -2 : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
స్టేజ్ -3 : డిస్క్రిప్టివ్ పేపర్
స్టేజ్ -4 : డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్

దరఖాస్తు ఫీజు : రూ. 100/-
ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి, మహిళా,ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించనవసరం లేదు.

For More Details Click Here For Official Website

Click Here to Apply Online

 

Updated: December 30, 2020 — 6:30 am
Disclaimer- We (snehajobs.com) provide Degree previous papers/ Jobs / Career related information gathered from various reliable sources. We have tried our best to provide accurate information about syllabus, previous paper, Study Materials, results, jobs, vsws updates, private job and other informative links. Any error or false information is not our responsibility. We are a Non-Government service provider and does not guarantee 100% accuracy. Please double-check the information from the official source/website before taking any action. All Rights Reserved

You cannot copy content of this page