SnehaJobs.com

GSWS Updates|| VSU Previous Papers||Study Materials||Latest Jobs

7 Step & 6 Step Validation

How to Eligible six step validation ineligible application. ||What is six step validation? || How to find ineligible application in six step validation?

AP Garama Ward Sachivalayam Six step validation

ఆరు  దశల ధృవీకరణ లో అనర్హులు ఐన వారిని ఎలా తెలుసుకోవాలి మరియు వారిని అర్హులు గా ఎలా చేయాలి .

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిస్థాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్తా ద్వారా ప్రజలకు గడప వద్దకే సేవలను డెలివరీ చేస్తున్నారు. ఇలా పధకాలను చేరువ వేయడం లో అర్హులను గుర్తించడానికి ప్రభుత్వం ఎంచుకున్న లేదా నిర్ణయించిన వ్యవస్తే ఆరు దశల దృవీకరణ . ఈ ఆరు దశల దృవీకరణ లో ప్రాధమికం గా వ్యక్తి వొయొక్క సమాచారాన్ని బట్టి వారు అర్హుల కదా అనేది నిర్న్యిస్తారు.

బియ్యం కార్డు , డా. వై .యస్ .ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు , వై .యస్ .ఆర్ పింఛను కానుక , వై .యస్ .ఆర్ చేయుత , వై యస్ ఆర్ వాహన మిత్ర, పేదలందరికి ఇల్లు . జగనన్న తోడు, జగనన్న అమ్మఒడి , జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన , YSR కాపు నేస్తం , వై యస్ ఆర్ నేతన్ననేస్తం, వై యస్ ఆర్ మత్స్య కార భరోసా , వై యస్ ఆర్ పెళ్లి కానుక ఇలా పధకం ఏదైనా ఆరు దశల ధృవీకరణ తప్పనిసరి .

ఆరు దశల దృవీకరణ లో పరిగణ లోకి తీసుకునే అంశాలు.

1.Details of family member if Govt. Employee/ Pensioner 

ఆధార్ నెంబర్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగా కాదా అని తెలుసుకొనుటకు లింక్ : క్లిక్ చేయండి 
2.Details of family member paying Income Tax

GSTIN/UIN నెంబర్ ను ఎంటర్ చేసి తెలుసుకోటానికి లింక్ : క్లిక్ చేయండి

PAN Card నెంబర్ ద్వారా INCOME TAX రిటర్న్స్ రిఫండ్ తెలుసుకోటానికి లింక్ : క్లిక్ చేయండి

3.Details of 4 Wheeler owned by family Member

వాహనం  నెంబర్ ద్వారా ఆ వాహనం ఎవరి పేరు మీద ఉంది అని తెలుసు కొనుటకు లింక్:

Link1: క్లిక్ చేయండి

Link2: క్లిక్ చేయండి 

4.Details of Land Holding of the family

ఆధార్ నెంబర్ ద్వారా ఆ వ్యక్తికి ఆ గ్రామం లో ఎంత భూమి ఉన్నది అని తెలుసుకొనుటకు ( ఇది కేవలం ఆ గ్రామంలో ఉన్న భూమి వివరాలు మాత్రమే తెలుసు కొనుటకు ) లింక్ : క్లిక్ చేయండి 

ఒకవేళ ఆ వ్యక్తికి ఆధార్ కార్డు పై ఉన్న మొత్తం భూమి వివరాలు (అన్నిగ్రామాల్లో కలిపి ) విఆర్ఓ గారి లాగిన్లో అవుతుంది: క్లిక్ చేయండి 

5.Municipal Property Details more than1500 sq.ft

ప్రాపర్టీ టాక్స్ తెలుసు కొనుటకు లింక్ : క్లిక్ చేయండి

6.Details of six months Average electricity consumption of more than300 units per month.

For APSPDCL
సర్వీస్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసే విద్యుత్ వినియోగ యూనిట్లు తెలుసుకోవచ్చు: క్లిక్ చేయండి

For APEPDCL
సర్వీస్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసే విద్యుత్ వినియోగ యూనిట్లు తెలుసుకోవచ్చు : క్లిక్ చేయండి

7. Withheld: ఇది కేవలం అమ్మఒడి పధకానికి సంబందించినది . పైన చెప్పిన ఆరుదశాలలో కాకుండా ఇంకా ఏదేని కారణం చేత ఐనా అనగా Rice card/ Ration card మార్చడం లేదా హాగజారు సరిగా లేని కారణాలతో Withheld option చేర్చడం జరిగింది.

1.Details of family member if Govt. Employee/ Pensioner : మొదటి దశ గమనిస్తే కుటుంబం లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ ప్రభుత్వ Pensioner ఉన్నారా అనేది చూస్తారు .

2.Details of family member paying Income Tax: రెండవ దశలో కుటుంబం లో  ఎవరైనా Income Tax పరిధి లో ఉన్నారా లేదా అనే విషయాన్ని గమనిస్తారు.

3.Details of 4 Wheeler owned by family Member : మూడవ దశలో కుటుంబంలో ఎవరి పేరున ఐనా 4 చక్రాల వాహనం ఉన్నదా అనే విషయాన్ని పరిశీలిస్తారు .

4.Details of Land Holding of the family : నాల్గవ దశలో కుటుంబ సభ్యులా అందరి పేరు మీద ఉన్న భూమి వివరాలు చూస్తారు . సాదారణం గా మెట్ట భుని ఐతే 10 ఎకరాల లోపు వారు ప్రభుత్వ పధకాలకు అర్హులు . ఇది పధకానికి పధకానికి మారుతూ ఉంటాయి కూడా గమనించగలరు .

5.Municipal property details more than1500 sq.ft: ఐదవ దశలో పట్టణ ప్రాంతాలలో స్థలం వివరాలు పరిశీలిస్తారు

6.Details of six months average electricity consumption of more than 300 units per month: ఆరవ దశలో గత ఆరు నెలల విద్యుత్ వినోయోగాన్ని చూస్తారు.

ఏదైనా ఒక పధకానికి అర్హత పొందాలంటే పైన చెప్పిన ఆరు దశలలో ఆ యొక్క పధకానికి లోబడి అర్హతలు చూస్తారు . ఇలా ఆరు దశలలో అర్హులైన వారిని మాత్రమే లబ్ధి దారులు గా ఎంపిక చేస్తారు .

ఒక వేళా అర్హులైన ప్పటికి ఆరు దశలలో ఏదో ఒకదశలో అనర్హత వస్తే గ్రామ వార్డు సచివాలయాని కి వెళ్ళి సంబందిత అధికారులను కలసి దానిని సరిచేసుకోవచ్చును .

ధరఖాస్తు ఫారలకొరకు ఈ లింక్ మీద క్లిక్ చేయండి.

ప్రభుత్వ పధకాలకు సంబందించి అర్హతలు కావాలంటే లింక్ మీద క్లిక్ చేయండి 

బియ్యం కార్డు అర్హతలు 

డా. వై .యస్ .ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు అర్హతలు 

వై .యస్ .ఆర్ పింఛను కానుక అర్హతలు 

వై .యస్ .ఆర్ చేయుత అర్హతలు 

వై యస్ ఆర్ వాహన మిత్ర అర్హతలు

పేదలందరికి ఇల్లు 

జగనన్న తోడు

జగనన్న అమ్మఒడి 

జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన

YSR కాపు నేస్తం 

వై యస్ ఆర్ నేతన్ననేస్తం

వై యస్ ఆర్ మత్స్య కార భరోసా 

వై యస్ ఆర్ పెళ్లి కానుక 

సంక్షేమ క్యాలెండర్ 

 

Updated: December 27, 2020 — 5:31 pm
Disclaimer- We (snehajobs.com) provide Degree previous papers/ Jobs / Career related information gathered from various reliable sources. We have tried our best to provide accurate information about syllabus, previous paper, Study Materials, results, jobs, vsws updates, private job and other informative links. Any error or false information is not our responsibility. We are a Non-Government service provider and does not guarantee 100% accuracy. Please double-check the information from the official source/website before taking any action. All Rights Reserved

You cannot copy content of this page