Physics: కాంతి
1. సహజ సర్దుబాటులో ఉన్న ఒక ఖగోళ దూరదర్శిని పొడవు 102 సెం.మీ. దాని ఆవర్ధన సామర్ధ్యం 50 అయితే అక్షికటక నాభ్యాంతరం.
1. 0.5 CM 2. 9.5 CM 3. 2 CM 4. 2.5 CM
2. త్లెని కాంతి పట్టకం గుండా ప్రయాణించినపుడు అది లోనయ్యే ప్రక్రియులు.
1. వక్రీభవనం 2. వ్యతికరణం, వివర్తం 3. వక్రీభవనం, విక్షేపణం 4. ధృవకరణము, వక్రీభవనం
3. కటక సామర్ధ్యంనకు ప్రమాణం.
1. డైఆష్టరు 2. డిగ్రీలు 3. రేడియన్లు 4. మీటర్లు
4. రెండు సమతల దర్పణాలను 720 కోణంలో వుంచినపుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య.
1. 4 2. 6 3. 7 4. 5
5. ప్రాధమిక రంగులు.
1. ఎరుపు, ఆకుపచ్చ, నీలము 2. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు 3. ఎరుపు, పసుపు పచ్చ, తెలుపు 4. పసుపు పచ్చ, తెలుపు, నీలం
6. కాంతి వేగం దేనిలో కనిష్ఠంగా వుంటుంది.
1. నీరు 2. గాజు 3. గాలి 4. శూన్యం
7. మిధ్యా ప్రతిబింబం ఎందువలన ఏర్పడుతుంది అనగా.
1. కేంద్రీకరణ కాంతికిరణం పుంజం వలన 2. వికేంద్రీకరణ కాంతి పుంజం వలన
3. సమాంతర కాంతికిరణం పుంజం వలన 4. ఏ కాంతి కిరణాల వలనైనా
8. ఈ క్రింది వాటిలో స్వయం ప్రకాశం.
1. సూర్యుడు 2. భూమి 3. చంద్రుడు 4. కురీంయ
9. పరావర్తన కోణం, పతనకోణానికి ఉంటుంది.
1. ఎక్కువగా 2. తక్కువగా 3. సమానంగా 4. ఏదీకాదు
10. కాంతి నిరోధకాలకు ఉదా :
1. రాయి 2. గాలి 3. నీరు 4. గాజు
11. గోళాకార దర్పణం యొక్క ధృవం నుండి నాభి వరకు దూరాన్ని అంటారు.
1. కేంద్రం 2. వ్యాసార్థం 3. నాభ్యాంతరం 4. ఏదీకాదు
13. పుటాకార దర్పణం.
1. వృద్దీకృత నిజ ప్రతిబింబాన్ని మాత్రమే ఇస్తుంది 2. క్షయీకృత, నిజ ప్రతిబింబాన్ని మాత్రమే ఇస్తుంది
3. క్షయీకృత, మిథ్యాప్రతిబింబాన్నిస్తుంది 4. వృద్ధీకృత, మిథ్యాప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబాన్ని కూడా ఇస్తుంది
14. ప్రతిబింబ పరిమాణానికి, వస్తు పరిమాణానికి గ నిష్పత్తిని ———- అంటారు.
1. ప్రతిబింబం 2. వృద్ధీకరణము 3. క్షయకరణము 4. ఏదీకాదు
15. పారదర్శక పదార్ధాలకు ఉదాహరణ.
1. గరుకు గాజు 2. పారాఫిన్ మైనం 3. నీరు 4. నూనె కాగితం
17. మొట్టమొదటి సారిగా కాంతి స్వభావాన్ని వివరించిన శాస్త్రవేత్త.
1. హైగెన్స్ 2. మాక్స్వెల్ 3. న్యూటన్ 4. ప్లాంక్
18. హైగెన్స్ కాంతి సిద్ధాంత ఇలా భావిస్తుంది.
1. కాంతి కణా ప్రవాహమని 2. కాంతి తరంగచనం చేస్తుందని
3. పురోగమిస్తున్న తరంగాల అభింబదిశలో 4. కణాలభ్రమణ చనంతో
19. సైనికులు, గోతులలో ఉండి శత్రువులకు కనపడకుండా వాని సంబారాన్ని చూడటానికి ఉపయోగించు పరికరం.
1. కెలిడయోస్కోప్ 2. పెరిస్కోప్ 3. కెమెరా 4. ఏదికాదు
20. మోటారు వాహనాల హెడ్లైటులో వాడే దర్పణం.
1. కుంభాకార 2. సమతల 3. పుటాకార 4. పుటాకార కటకం
21. నీటి తోట్టిలో ఉంచిన పెన్సిల్ వంగుటకు కారణం
1. కాంతి పరావర్తనం 2. కాంతి వక్రీభవనం 3. కాంతి వివర్తనము 4. కాంతి వ్యతికరణము
22. కాంతి వేగం విరళనయానకంలో కంటి సాంద్రత యానకంలో.
1. ఎక్కువ 2. సమానము 3. తక్కువ 4. శూన్యం
23. స్పెక్ట్రోస్కోపి వర్ణపటశాస్త్రం అనగా వీటి అవగాహన.
1. పట్టకం 2. కాంతి 3. వర్ణపటాల 4. రంగు
24. సూక్ష్మదర్శిని ప్రతిబింబాన్ని చేస్తుంది.
1. వివర్ధనం 2. ఆవర్ధనం 3. ఎలాంటి మార్పు చేయదు 4. అదృశ్యం
25. ఎండమావులు దేని వలన ఏర్పడును
1. పతనకోణం 2. పరావర్తనకోణం 3. సందిగ్దకోణం 4. సంపూర్ణ అంతర పరావర్తనం
26. దూరదర్శినులు దూరంగా వున్న వస్తువులని చేస్తుంది.
1. దగ్గరగా కనపడేలా 2. ఆవర్ధనం 3. ఇంకా దూరంగా కనపడేలా 4. అదృశ్యం
27. ఆకుపచ్చ + ముదురు ఎరుపు =
1. ఎరుపు 2. ఆకుపచ్చ 3. నీలం 4. తెలుపు
28. కుంభాకార కటక సామర్ధ్యం వీలువ.
1. ధనాత్మకం 2. ఋణాత్మక 3. శూన్యం 4. ఏదీకాదు
29. సంయుక్త సూక్ష్మదర్శినిలో వస్తుకటక నాభ్యాంతరం కంటే అక్షికటక నాభ్యాంతరము
1. తక్కువ 2. సమానం 3. ఎక్కువ 4. పోల్చలేము
30. ఖగోళ దూరదర్శినిలోని ఆఖరి ప్రతిబింబము వుంటుంది.
1. తలక్రిందులుగా 2. నిటారుగా 3. వివర్ధనముగా 4. ఎదికాదు
32. నీడలు ఎప్పుడు ———– రంగులో కనబడును.
1. తెలుపు 2. పసుపు 3. నలుపు 4. పైవేవీకాదు
33. దంతవైద్యులు వాడే దర్పణం.
1. పుటకార 2. కుంభాకార 3. సమతల 4. ఏదీకాదు
34. పతన కోణం సందిగ్ధ కోణం కన్నా అధికమైతే జరిగేది.
1. పరావర్తనం 2. సంపూర్ణాంతర పరావర్తనం 3. వివర్తనం 4. వ్యతికరణం
35. కాంతి లేదా నీటి తరంగాలు యానక సరిహద్దు పరావర్తనం వద్ద తమ ప్రయాణ వేగాన్ని దిశను మార్చుకొనే
దృగ్విషయము.
1. పరావర్తనము 2. వక్రీభవనం 3. వివర్తనం 4. వ్యతికరణం
36. మొదటి దూరదర్శినిని తయారు చేసిన శాస్త్రవేత్త.
1.న్యూటన్ 2. గెలీలియో 3. కోపర్నికస్ 4. ఫారడే
37. దగ్గర వస్తువు మాత్రమే చూడగల్గితే ఆ దోషానికి పేరు.
1. మాయెలిపియా 2. హైపర్ మెట్రోఫియా 3. దీర్ఘదృష్టి 4. సమదృష్టి
38. కటక నాభ్యాంతరం 25 సెం.మీ అయితే డయాప్టర్లలో దాని సామర్ధ్యం
1. 1 2. 2 3. 3 4. 4
39. గుల్లగాజు గోళం ఉబ్బెత్తు తలానికి కళాయిపూత వేస్తే క్రింది విధంగా పనిచేస్తుంది.
1. సమత దర్పణం 2. కుంభాకార దర్పణం 3. పుటాకార దర్పణం 4. ఏవీకావు
40. జనాభా విలోమాన్ని సాధించే ప్రక్రియ పేరు.
1. శోషణం 2. స్వచ్ఛంద ఉద్గారం 3. పంపింగ్ 4. ప్రేరిత లేదా ఉత్తేజ ఉద్గారం