మీ కొత్త రైస్ కార్డ్ కి రైస్ వచ్చాయా లేదా ఎలా తెలుసుకోవాలి

How To Search New Rice Card Active  Status || New Rice Active Status || New Rice Card Members Details 

మీ కొత్త రైస్ కార్డ్ కి రైస్ వచ్చాయా లేదా ఎలా తెలుసుకోవాలి ?

మీరు కొత్తగా రైస్ కార్డ్ వచ్చిందా , అతే మీ కార్డు కి రైస్ Sanction చేశారా లేదా అనే విషయాన్ని తెలుస్కోవడం కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయండి . రైస్ కార్డు వచ్చిన వెంటనే కార్డ్ ఆక్టివ్ లోకి వచ్చినది లేనిది తెలుసుకోవచ్చు.  ఈ లింక్ నుండి ఎవరి షహాయం లేకుండా మీకు రైస్ వచ్చినది లేనిది తెలుసు కోవచ్చు.

 

Step1: ఇకడ లింక్ మీద క్లిక్ చేయండి  AePDS Link

Step2: Aadhaar enabled Public Distribution System – AePDS Site Open అవుతుంది.

Step3: RC Details మీద క్లిక్ చేయండి .

Step4: మీ కొత్త రైస్ కార్డ్ నంబరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీ కార్డ్ ఆక్టివ్ లో ఉన్నది లేనిది తెలుస్తుంది .

ఒకవేళ ఆక్టివ్ లో ఉంటే ఎవరెవరి పేర్లు ఆక్టివ్ లో ఉన్నాయి అనే విషయము  తెలుస్తుంది .

Rice Card Related Links : 

How to check New Rice card Number with Old Ration Card Number : Click Here

New Rice card rules : Click Here

 

Updated: December 7, 2020 — 7:54 pm

Leave a Reply

Snehajobs.com © 2019 All Rights Reserved