మీ ఆధార్ నంబర్ తో కొత్త రైస్ కార్డు నంబరు ని తెలుసుకోవడం

How to Know your new Rice card Number by using Aadhaar Number.

మీ ఆధార్ నంబర్ తో కొత్త రైస్ కార్డు నంబరు ని తెలుసుకోవడం ఎలా ?

మీ ఆధార్ నంబర్ ఉపయోగించి కొత్త రైస్ కార్డు నంబరు తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ లను ఉపయోగించి తెలుసుకొనవచ్చును.

Step 1:    epds ap website ఓపెన్ చేసుకుని status check మీద క్లిక్ చేయవలెను అందులో Pulse survey search option మీద క్లిక్ చేయవలెను. ( epds ap –> Status Check –> Pulse Survey Search ). Enter Uid దగ్గర మీ ఆధార్ నంబరు ఎంటర్ చేయవలెను. Pulse Survey లో నమోదు కా బడిన వారి Ration Card వివరాలు వస్తాయి. ఇక్కడ మియోక్క Ration Card Number ని తెలుసుకొనవచ్చును.

Step 2: మీ రేషన్ కార్డ్ నంబర్ ని తెలుసుకున్న తరువాత epos website లోకి వెళ్ళి అందులో MIS  Menu లో  Ration Card/ Rice Card Search Option మీద క్లిక్ చేయవలెను ( epos ap  —> MIS– > Ration card / Rice Card search ) .    ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డు నంర్ ని ఎంటర్ చేసిన యెడల మీ యొక్క కొత్త రైస్ కార్డ్ నంబరు తోబాటు అందులోని సభ్యులా వివరాలు కూడా వస్తాయి.

Also read Rice Card New Rules In AP 

For more Government Schemes Click Here

 

Updated: August 28, 2020 — 9:11 pm
SnehaJobs.com © 2022 All Rights Reserved
You cannot copy content of this page