Take Exam
-
Question 1 : ఋతుపవన మండలంలో వర్షఋతువు ప్రారంభానికి ముందు ఉష్ణోగ్రతలు ఇలా ఉంటాయి.
1. ఎక్కువగా
2. తక్కువగా
3. పెరుగుతూ, తగ్గుతూ
4. మార్పు ఉండదు
Question 2 : విశాల పత్ర ఆకురాల్చు అరణ్యాలు కల మండలం.
1. సవన్నా మండలం
2. మధ్యధరా మండలం
3. స్టెస్పీ మండలం
4. ఋతుపవన మండలం
Question 3 : ఆస్ట్రేలియాలో ఈ రకమైన అరణ్యాలు ఎక్కువ.
1. టేకు
2. యూకలిప్టస్
3. రోజ్‌వుడ్
4. మద్ధి
Question 4 : ప్రపంచంలో అత్యధిక జన సాంద్రత కలిగిన దేశము.
1. భారతదేశం
2. చైనా
3. సింగపూర్
4. బంగ్లాదేశ్
Question 5 : ఋతుపవన మండలంలో వ్యవసాయం ఈ రకమైనది.
1. విస్థాపన వ్యవసాయం
2. స్థానబద్ధ వ్యవసాయం
3. జీవనాధార వ్యవసాయం
4. విస్తృత వ్యవసాయం
Question 6 : ఋతుపవన మండల ప్రాంతాలన్నింటిలోనూ వాణిజ్య పశుచారము అమలులో ఉన్న ప్రాంతం.
1. దక్షిణ అమెరికా
2. ఉత్తర అమెరికా
3. ఆస్ట్రేలియా
4. ఆసియా
Question 7 : మధ్యధరా మండలంలో వర్షపాతం కింది విధంగా ఉంటుంది.
1. ధృవాల నుండి భూమధ్యరేఖ వైపుకి పెరుగుతుంది.
2. భూమధ్య రేఖ నుండి ధృవాల వైపుకి పెరుగుతుంది.
3. అన్ని ప్రాంతాలలో సమానంగా ఉంటుంది
4. వర్షపాతం ఒక క్రమ పద్ధతిలో ఉండును
Question 8 : ఆఫ్రికా ఖండంలోని కేప్‌టౌన్ దీనికి ప్రసిద్ధి.
1. పరిశ్రమలకు
2. వ్యవసాయానికి
3. పశు మాంసానికి
4. పండ్ల తోటలకు
Question 9 : మధ్యధరా మండంలో లభించు ఖనిజాల విషయంలో క్రింది వానిలో సరికానిది.
1. ఇటలీ ` పాదరసం ఉత్పత్తి
2. ఫ్రాన్స్ ` బాక్సయిట్
3. కాలిఫోర్నియా ` పెట్రోలియం
4. ఆస్ట్రేలియా ` కరారా పాలరాయి
Question 10 : ప్రపంచం నందలి సీసము ` యశదము గనులకు ప్రసిద్ధి చెందినది.
1. బ్రోకెన్-హిల్
2. సిగ్నల్-హిల్
3. కాలిఫోర్నియా
4. చిలీ
Question 11 : దక్షిణార్థ గోళంలో ఏయే దేశాలలో ఋతుపవన మండలం శీతోష్ణస్థితి వుంది?
1. చిలీ, వెనిజులా
2. అర్జెంటీనా, మెక్సికో
3. దక్షిణాఫ్రికా, సూడాన్
4. ఆస్ట్రేలియా, ఇండోనేషియా
Question 12 : ఋతుపవన మండలంలో జులై నెలలో సగటు వర్షపాతం....... సెం..మీ.
1. 187
2. 277
3. 377
4. 246
Question 13 : భారతదేశంలో ఏ మాసాలలో అధిక వర్షపాతం సంభవిస్తుంది?
1. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్
2. మార్చి, ఏప్రిల్, మే
3. జనవరి, ఫిబ్రవరి, మార్చి
4. జూన్, జులై, ఆగష్టు
Question 14 : ఫిలిప్సైన్ యొక్క ఏ ప్రాంతంలో ఋతుపవన మండల శీతోష్ణస్థితి వుంది?
1. తూర్పు ప్రాంతం
2. పశ్చిమ ప్రాంతం
3. ఉత్తర ప్రాంతం
4. దక్షిణ ప్రాంతం
Question 15 : చెరుకు సాగు క్రింద వున్న అతివిశాలమైన పంట భూమి ఏ దేశంలో వుంది?
1. చైనా
2. భాతదేశం
3. పాకిస్థాన్
4. బంగ్లాదేశ్
Question 16 : ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పాడి పశువులను కలిగిన దేశం.....
1. చైనా
2. రష్యా
3. భారతదేశం
4. అర్జెంటీనా
Question 17 : భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద మొత్తాలలో ఈ క్రింది ఏ ఖనిజాలను ఉత్పత్తి చేస్తున్నది.
1. రాగి, తగరం
2. బొగ్గు, ఇనుము
3. సీసం, జింకు
4. మాంగనీసు, అభ్రకం
Question 18 : ఋతుపవన ప్రకృతి సిద్ధ మండలంలో ప్రధాన పరిశ్రమ....
1. ఇనుము`ఉక్కు
2. సిమెంట్
3. ఔళి వస్త్రాలు
4. పైవన్నీ
Question 19 : ఏ సమ్మేళనాన్ని మధ్యధరా ప్రకృతి సిద్ధ మండల వ్యవసాయ రంగపు విశిష్ట లక్షణంగా పేర్కొంటారు.
1. ఆలివ్, నారింజ, ద్రాక్ష
2. ఆపిల్, అనాస, ద్రాక్ష
3. ఆలివ్, చెర్రీ, ఖర్జూరము
4. ఆపిల్, ఖర్జూరము, ద్రాక్ష
Question 20 : గోధుమ మరియు గొర్రెల పెంపకానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం.
1. ఆస్ట్రేలియా
2. యూరప్
3. మెక్సికో
4. ఫ్రాన్స్
Time Over ..... Thank you for taking Exam. To get result, please click on the GET RESULT button below
Enter Your name Here :
Enter Your Email Here :
Please Wait while we are generating your result ...
General Studies : ప్రముఖ కోచింగ్ సెంటర్ లో నిపుణుడైన ఫ్యాకల్టీ తయారు చేసిన Free Online Tests మీ కోసం. ఇవి అన్నీ రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి.DSC, TET , Saivalayam , VRO, VRA, Group1, Group2, Group 3, Group 4, JL, DL , Banks, LIC all Competitive free online exams.
Related
Primary Menu
SnehaJobs.com © 2022 All Rights ReservedYou cannot copy content of this page