DSC Psychology online exam in telugu

పెరుగుదల వికాసం, పరిపక్వత – భావన, వికాస సూత్రాలు

Please enter your email:

1. వయస్సుతోపాటు జీవి వారసత్వంగా పొంది ఉన్న అన్నిరకాల లక్షణాలలో సహజంగా చెందే పరిమాణాత్మక, గుణాత్మక మార్పును ఇది సూచిస్తుంది.

 
 
 
 

2. క్రింది వానిలో పరిపక్వతకు చెందిన అంశము.

 
 
 
 

3. 6 నెలలు శిశువుకు నడవడం, చేతకాదు. కానీ సంవత్సరాంతానికి నడక ప్రారంభించును. ఈ మార్పు దీనికి చెందినది.

 
 
 
 

4. క్రింది వానిలో సరిఐన ప్రవచనం (వాక్యం) కానిది.

 
 
 
 

5. గుణాత్మక మార్పుకు చెందనిది.

 
 
 
 

6. క్రింది ఏదశలో పెరుగుదల వికాసం వేగవంతంగా సాగును

 
 
 
 

7. సమీప దూరస్థదిశకు చెందిన ఉదాహరణ

 
 
 
 

8. పాఠశాలకు వచ్చిన ఒక వారానికే శిశువు అచ్చులన్నీ నేర్చుకున్నాడు. అతని ఉపాధ్యాయుడు శిశువు భవిష్యత్‌ అద్భుతంగా ఉంటుందని తోటి ఉపాధ్యాయునికి తెలిపాడు. ఇది … అని తెలియపరుచును.

 
 
 
 

9. కవల సోదరులైన ఇద్దరు పిల్లలలో ఒకరు త్వరగా గణిత చతుర్విద ప్రక్రియను చేయడం వారిలోని…. సూచించును.

 
 
 
 

10. మనుష్యు కణంలోని క్రోమోజోము సంఖ్య.

 
 
 
 

11. ఫదీకరణం అనంతరం ఏర్పడే కణం.

 
 
 
 

12. శిశువును ‘‘ మగ ‘‘ అని వింగనిర్ధారణ జరిపేది

 
 
 
 

13. క్రింది వానిలో వేరైన దానిని గుర్తించండి.

 
 
 
 

14. ముత్తయ్య మురళీధరన్‌ అద్భుతంగా ఆఫ్‌`స్పిన్‌ వేయగలడు దీనిని వివరించు నియమము….

 
 
 
 

15. ప్రత్యేక శిక్షణ ఏ మాత్రమూ అవసరం లేని చర్య.

 
 
 
 

16. మానసిక విన్యాసాన్ని ప్రభావితం చేయు అవకాశం కలది.

 
 
 
 

17. గత 4 వరుస యూనిట్‌ పరీక్షలలో ఇంగ్లీషు లో మాత్రమే తక్కువ మార్కులొస్తున్న కమలేష్‌, జమీలలను ఉపాధ్యాయుడు తరగతిలో తీవ్రంగా అవమానించాడు. అందుకు కారణం అతను ఈ నియమాన్ని విస్మరించడం.

 
 
 
 

18. ఆర్‌.వి.ఎం. నిర్వహించిన గుణాత్మక పరీక్షలలో 1-8 తరగతుల విద్యార్థులు ఆంగ్లంలో వెనుకబడి ఉన్నారు. దీనికి గాను నీవే ప్రవచనాన్ని అంగీకరిస్తావు.

 
 
 
 

19. 6 నెలల శిశువుకు ఈతను నేర్పవేము కారణం.

 
 
 
 

20. అనువంశికతకు ప్రధాన ప్రాధమిక ఆధారం.

 
 
 
 

21. పూర్వ బాల్య దశాంతంలో  పిల్లలకు పాలదంతాలు ఊడి శాశ్వతదంతాలు రావడం అనే హఠాత్పరిణామం జరిగింది. దీని వివరించే వికాస సూత్రం

 
 
 
 

Question 1 of 21

 

For More DSC Online Exams in telugu Click here

Updated: March 26, 2020 — 9:25 am

Leave a Reply

Snehajobs.com © 2019 All Rights Reserved