SnehaJobs.com

GSWS Updates|| VSU Previous Papers||Study Materials||Latest Jobs

Category: General Studies

6 వ తరగతి చరిత్ర

6th HISTORY  గంగా, సింధూ మైదానంలోని అనుకూలప్రాంతాలలో వివిద తెగలు వ్యవసాయం చేస్తూ స్తిరపడ్డాయి. వీరిని సంస్కృతం లో ‘జన’ అనేవారు. స్తిరపడిన ప్రాంతాన్ని ‘జనపదం’ అని పిలుస్తారు. మహా జనపదాల కాలం లో వ్యవసాయం చేసే భూ యజమానులను ‘గుహపతి’ లేదా ‘గహపతి’ అనేవారు. వారు కుటుంబ సభ్యుల తో పాటు వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసేవారు. వాళ్ళు దాసులను లేదా బానిసలను కూడా పనికి ఉపయోగించేవారు. అంతేకాకుండా ‘భర్తుకా’ అనే పనివాళ్ళకు కూలి ఇచ్చి పొలం […]

6 వ తరగతి

6th  Geography రక రకాల కొత్త రాతి పనిముట్లతో వ్యాసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతియుగం అంటారు. స్టిరజీవనం ఏర్పాటు చేసుకోవడం, రాతితో, కొయ్యతో లేదా మట్టితో ఇళ్లను నిర్మించుకోవడం, పాలు నీరు, ధాన్యం నిల్వ చేయడానికి వండటానికి పాత్రలు అవసరమయ్యాయ. ఇది వివిధ రకాల కుండల తయారీకి దారి తీసింది. ఇవన్నీ నవీన శిలాయుగం లో సంభవించిన విప్లవత్మక మార్పులు. పచ్చిమ కనుమలలోని మహాబలేశ్వరం వద్ద కృష్ట్న నది పుట్టింది. నదులు […]

7 వ తరగతి

7th Class General Science మలబద్దకం నివారించడానికి పీచు పదార్దాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. 1752లో ‘ జేమ్స్ లిండ్స్ ‘ అనే శాస్త్రవేత్త ‘స్కర్వీ ‘ అనే వ్యాధిని తాజా ఫలాలను , కూరగాయలను తినటం వల్ల నయం  చేయవచ్చని కనుగొన్నాడు. నీలి లిట్మస్ ను ఎరుపు రంగులోకి మార్చే పదార్దాలకు ఆమ్ల స్వభావం ఉంటుంది. ఎరుపు లిట్మస్ ను నీలి రంగులోకి మార్చే మృదు స్పర్శ కలిగిన పదార్దాలకు క్షార స్వభావం ఉంటుంది. చీమ […]

6 వ తరగతి

6th Class General Science అరటి పండులో మన శరీరానికి పనికి వచ్చే పోటాసీయం అనే పదార్ధం ఉంటుంది. ఖాళీ కడుపుతో అరటి పండు తినకూడదు. దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృతులున్న పదార్ధంతో కలిపి తినాలి. చికోరి జీర్ణవ్యస్తకు, రక్త ప్రసరణ వ్యస్థకు మేలు చేస్తుంది. టమాటాలో విటమిన్ ‘సీ’ అనే పధార్ధం ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది. ఇప్పటివరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్ధాలలో నియోదైమియం బలమైన అయస్కాంతం. Loadstones […]

5 వ తరగతి

5th Class General Science  మన దేశంలో National Beauro of Plant Genetics సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది. చాలా పెద్దవిగా పెరిగే చెట్లను చిన్న చిన్న కుండీలలో పెంచడాన్ని బాన్సాయ్ (వామన వృక్షాలు) అంటారు. ఇది జపాన్ దేశపు సాంప్రదాయ కళ. వేప చెట్టును UNO శతాబ్ద వృక్షంగా ప్రకటించారు. కాంతి వైద్యం చేసే డాక్టరును ‘ఆప్తల్మాజిస్ట్ ‘ అంటారు. చర్మ సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టరును ‘డెర్మటాలజిస్ట్’ అంటారు. శరీరంలో […]

4 వ తరగతి

  4th Class  General Studies in Telugu for all competitive exams ప్రపంచంలో అతి పెద్ద పుష్పం ‘రఫ్లిషియా’ ఇది 1మీ వ్యాసంతో 4 కి.ల బరువుతో ఉంటుంది. ఈ పువ్వు కుళ్లిన మాంసం వంటి వాసనను 2 కి.మీ. దూరం వరకు వెదజల్లుతుంది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు జారీ చేసే సంధర్బంలో వ్యక్తుల కళ్ళలో ఐరిష్ కెమెరాలో ఫోటో తీస్తారు. మనిషి కనుగుడ్డు,పైన ఉన్న వలయాకార భాగాన్ని ఐరిష్ అంటారు. ఐరిష్ కెమెరా […]

A.P. ఆర్థిక పారిశ్రామిక విధానాలు  –  అమలు

A.P. ఆర్థిక పారిశ్రామిక విధానాలు  –  అమలు , రాష్ట్రంలో పరిశ్రమలు , పరిశ్రమల వృద్ధి, నిర్మాణత, చిన్నతరహా కుటీర పరిశ్రమల పాత్ర, సహకార సంఘార్మాణం, A.P. మొత్తం రుణ సదుపాయాల్లో వీటి వాటా, ఎనర్జీ, మేనేజ్‌మెంట్‌ 1. ఆంధ్రప్రదేశ్‌లో చిన్న పరిశ్రమలకు ఆర్థిక విత్త సంస్థ 1. ఆంధ్రప్రదేశ్‌ ట్రేడిరగ్‌ కార్పొరేషన్‌ 2. ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ 1969 3. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ 1956 4. ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 2. […]

AP Geography

AP Geography  1. క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్‌ ఉనికిని గుర్తించుము 1. 120371 నుంచి 190541 నుంచి ఉత్తర అక్షాంశా, 760501 నుంచి 840501 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. 2. 120411 నుంచి 220 ఉత్తర అక్షాంశా మధ్య మరియు 770 నుంచి 840401 తూర్పు రేఖాంశా మధ్య విస్తరించి ఉంది. 3. 130 మరియు 200 ఉత్తర అక్షాంశా మధ్య 770 మరియు 820 తూర్పు రేఖాంశా మధ్య విస్తరించి ఉంది. 4. […]

First Persons in India

భారత్‌లో మొదటి వ్యక్తులు: First Persons in India   1. భారత జాతీయ కాంగ్రెస్‌ మొదటి అధ్యక్షుడు. 1) ఎ.ఒ.హ్యమ్‌      2) డబ్లు.సి. బెనర్జీ            3) బాబు రాజేంద్ర ప్రసాద్‌            4) కృష్ణ స్వామి అయ్యంగర్‌ 2. పదవికి రాజీనామా చేసిన తొలి ప్రధాని. 1) వి.వి.గిరి             2) జి.ల్‌.నందా    […]

ఆధునిక బోధన పద్ధతులు – మ్యూంకనం – లక్ష్యాలు స్పష్టీకరణలు

ఆధునిక బోధన పద్ధతులు – మ్యూంకనం – లక్ష్యాలు స్పష్టీకరణలు 1. వైయుక్తిక భావాలకు అనుగుణంగా విద్యాబోధన చేయాలని చెప్పే పద్దతి. 1. దాల్డన్ 2. మాంటిస్సోరి 2. కిండర్‌డార్డెన్‌ 4. కీత్యాధార 2. మన రాష్ట్రంలో కృత్యాధార బోధన అమలుకు ఆర్థిక సహాయం చేసిన సంస్థ 1.SIET 2.SCERT 3.OAD 4.ODA 3.మూల్యాంకనం అనగా ఏది ? 1.బోధన అభ్యసన ప్రక్రియ ద్వారా లభించే ఫలితాలను అంచనా చేయడం 2. బోధనా లక్ష్యాలు సాధించినదీ లేనిదీ […]

Disclaimer- We (snehajobs.com) provide Degree previous papers/ Jobs / Career related information gathered from various reliable sources. We have tried our best to provide accurate information about syllabus, previous paper, Study Materials, results, jobs, vsws updates, private job and other informative links. Any error or false information is not our responsibility. We are a Non-Government service provider and does not guarantee 100% accuracy. Please double-check the information from the official source/website before taking any action. All Rights Reserved

You cannot copy content of this page