By | July 11, 2020

APRS V( Class ) 

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాల యాలయాల సంస్థ

ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలలో లాటరీ ప్ద్ధతి దయారా 2020-21 విదయా సంవత్సరానికి 5 వ త్రగతి ప్రవేశము కొరకు సమాచారము. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ చే నడపబడుచున్న 38 సాదరణ , 12 మైనారిటీ గురుకుల పాటశాలల్లో 2020-21 విద్యా సంవస్తారానికి గాను 5 వ తరగతి లో విద్యార్ధులను  జిల్లాల వారీగా సంబందిత జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో లాటరీ పద్దతి ద్వారా 27-7-2020 నా ఎంపిక చేసి, ఎంపికైన వారికి పాటశాల కేటాయింపు కౌన్స్లింగ్ ద్వారా జరుగును.

Important Dates

Online Application start Dates : 04-07-2020

Last date online application submission date: 20-07-2020

5th_Class_Final_Prospectus_2020

Click here  official site For  More Details

Click Here for Online Application 

 

Leave a Reply